కేరళలోని (Kerala)తిరువనంతపురం (Thiruvananthapuram)సమీపంలోని వర్కాల చెర్నూర్‌కు(chernunr) చెందిన లక్ష్మీప్రియ (19). కాలేజీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది , అదే ఏరియా కి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది . కాలేజీలో చదువుతున్న మరో ఓ సీనియర్ విద్యార్థితో లక్ష్మీప్రియ(Lakshmi priya) అక్రమ సంబంధం పెట్టుకుంది.

కేరళలోని (Kerala)తిరువనంతపురం (Thiruvananthapuram)సమీపంలోని వర్కాల చెర్నూర్‌కు(chernunr) చెందిన లక్ష్మీప్రియ (19). కాలేజీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది , అదే ఏరియా కి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది . కాలేజీలో చదువుతున్న మరో ఓ సీనియర్ విద్యార్థితో లక్ష్మీప్రియ(Lakshmi priya) అక్రమ సంబంధం పెట్టుకుంది.

సీనియర్ విద్యార్థి అలాగే లక్ష్మి ప్రియ (Lakshmi priya)తిరగటం మొదలుపెట్టారు . ఈ కారణంగా, లక్ష్మి ప్రియ తన ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ని వదిలించు కోవాలి అనుకుంది . తనకి వేరే అబ్బాయితో లవ్ ఉందని అందుకే బ్రేకప్ చేసుకోవాలి అనుకుంటున్నాను అని ఫస్ట్ లవర్ తో చెప్పింది . ఈ వార్త విని గుండె పగిలిన ఫస్ట్ ప్రేమికుడు లక్ష్మి ప్రియను(Lakshmi priya) కలుసుకుని తన ప్రేమను వదులుకోవద్దని బ్రతిమాలాడుకున్నాడు

రెండో ప్రేమికుడిపై మోజులో ఫస్ట్ లవర్ ని మరిచిపోయిన లక్ష్మీప్రియ.. తనతో మాట్లాడవద్దని, అలా మాట్లాడితే వురుకొనేది లేదు అంటూ బెదిరించింది. అయితే ఫస్ట్ లవర్ మాత్రం లక్ష్మి ప్రియను కలవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు . ఏంచేసినా ఫస్ట్ లవర్ తనని విడిచి పెట్టడంలేదని ప్రస్తుతం ఉన్న ప్రియుడుతో ప్లాన్ చేసి అతడిని పిలిపించింది .

ఫస్ట్ లవర్ పీడ వదిలించుకోవాలని లక్ష్మీప్రియ (Lakshmi priya)కొద్దిరోజుల క్రితం తన ప్రియుడిని కలవాలని చెప్పింది .నిజమని నమ్మిన ఫస్ట్ లవర్ ఆమె పిలిచినా చోటుకి వెళ్ళాడు. అక్కడ ఆమె ప్రస్తుత లవర్ కూడా ఉండటం చూసి షాక్ అయ్యాడు .
ఇద్దరు తమ ఫ్రెండ్స్ మరికొంతమంది కలిసి మొదటి ప్రియుడిపై దాడి చేసి కారులో అతన్ని కిడ్నాప్ చేశారు . అతన్ని రోజంతా హింసించారు . వాళ్ళు అతని బట్టలుతీసేసి, నగ్నంగా అతని శరీరమంతా సిగరెట్లతో కాల్చి టార్చెర్ చేసారు . తరువాత అతని దగ్గర ఉన్న చైన్ ,ఖరీదైన సెల్‌ఫోన్‌ (mobile)లాక్కుని పరారయ్యారు.

ఇంతలో తన కొడుకు కనిపించడం లేదని ఫస్ట్ లవర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి వెతకగా.. శరీరం నిండా గాయాలతో రోడ్డుపై పడి ఉన్న అతనిని గుర్తించటం జరిగింది . అతడిని రక్షించి ఆస్పత్రిలో చేర్చిన పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.

కేసు విచారణలో 2వ బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి అతని మాజీ ప్రియురాలు లక్ష్మి ప్రియ (Lakshmi priya)మొదటి లవర్ ని కిడ్నాప్ చేసి అతి దారుణంగా కొట్టించి చిత్రహింసలకు గురిచేసినట్లు వెల్లడైంది. ఆ తర్వాత పోలీసులు(police) లక్ష్మీప్రియను పట్టుకునేందుకు ప్రయత్నించారు. సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా లక్ష్మి ప్రియ (Lakshmi priya)ఎర్నాకుళం(Ernakulam) ప్రాంతంలో స్నేహితురాలు ఇంట్లో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఆమె రెండో ప్రేమికుడు, నలుగురు సహచరులు పరారీలో ఉన్నారు. మొత్తం ఈ కేసు లో 6 గురిని నిందితులుగా గుర్తించారు పోలీసులు వారి కోసం వెతుకుతున్నారు.

Updated On 13 April 2023 4:43 AM GMT
rj sanju

rj sanju

Next Story