రామ్ చరణ్(Ram Charan) రెస్ట్ కోరకుంటున్నాడు.. భార్య ఉపాసన(Upasana) ఆరోనెల ప్రెగ్నంట్ అయ్యుండి.. ఆమెతో సమయం గడిపే అవకాశం లేకుండా పోయిందని.. ఆ టైమ్ ను తీసుకురాలేము కాబట్టి.. ఉపాసనతో టైమ్ స్పెండ్ చేయడం కోసం చరణ్ ఫారెన్ టూర్(foreign Tour) కు వెళ్ళారు. దుబాయ్ లో కొన్ని రోజులు గడపడానికి ఇద్దరు తన పెట్ డాగ్ ను తీసుకుని.. తమకున్న స్పెషల్ ఫ్లైట్(Special Flight) లో.. ఎంచక్క చెక్కేశారు.

రామ్ చరణ్(Ram Charan) రెస్ట్ కోరకుంటున్నాడు.. భార్య ఉపాసన(Upasana) ఆరోనెల ప్రెగ్నంట్ అయ్యుండి.. ఆమెతో సమయం గడిపే అవకాశం లేకుండా పోయిందని.. ఆ టైమ్ ను తీసుకురాలేము కాబట్టి.. ఉపాసనతో టైమ్ స్పెండ్ చేయడం కోసం చరణ్ ఫారెన్ టూర్(foreign Tour) కు వెళ్ళారు. దుబాయ్ లో కొన్ని రోజులు గడపడానికి ఇద్దరు తన పెట్ డాగ్ ను తీసుకుని.. తమకున్న స్పెషల్ ఫ్లైట్(Special Flight) లో.. ఎంచక్క చెక్కేశారు. కొన్నాళ్లు రెస్ట్ తీసకుని.. షాపింగ్స్ చేసుకుని.. మళ్ళీ కోన్నాళ్లకు తిరిగి రావాలని ప్లాన్ చేసుకున్నారు.

ఇక దుబయ్ నుంచి రాగానే శంకర్ మూవీ(Shankar Movie)ని కంప్లీట్ చేసే పని మొదలు పెట్టబోతున్నాడు చరణ్. ఇప్పటికే మొన్న 27 చరణ్ భర్త్ డే సందర్భంగా(Ram Charan Birthday Special) ఈసినిమాకు గేమ్ చేంజర్అ ని టైటిల్(Game Changer Title) కూడా అనౌన్స్ చేవారు. చరణ్ వెకేషన్ కంప్లీట్ అయ్యేలోపు.. శంకర్ కమల్ హాసన్ తో ఇండియన్2 మూవీని సాధ్యమైనంత వరకూ కంప్లీట్ చేయాలి అని చూస్తున్నాడుట. చరణ్ వచ్చీ రాగానే గేమ్ చేజర్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్(Hyderabad Air Port) నుంచి స్పెషల్ ప్లైట్ లో రామ్ చరణ్ , ఉపాసన దుబాయ్ వెళ్లారు.ఈ ఇద్దరు స్టార్లు ఎయిర్ పోర్ట్ లో కనిపించగానే ఫోటోలు క్లిక్కుమనిపించారు. ఇక ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే కాదు ఉపాసన కూడా స్వయంగా ఇన్ స్టా స్టోరీస్ లో చరణ్ ఫోటోను శేర్ చేశారు. అయితే ఈ ఫోటోస్ లో రామ్ చరణ్ హ్యాండ్సమ్ లుక్ లో.. అద్భుతంగా కనిపిస్తున్నారు. రామ్ చరణ్ లుక్ చూసి.. మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అంతే కాదు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ షెడ్యూల్ తో దాదాపు సినిమా అంతా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు శంకర్. చరణ్ సినిమా స్పీడ్ పెంచేలా ప్లాన్ చేసుకుంటున్నారు. . సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.ఈ సినిమాని భారీ బడ్జెట్ తో దిల్ రాజు తెరకెక్కిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్, ఎస్ జె సూర్య, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Updated On 30 March 2023 11:09 PM GMT
Ehatv

Ehatv

Next Story