found 39 snakes in door frame : గుమ్మానికి చెద పట్టింది అనుకుని చూశాడు.. ఒక్కసారి గుండె ఆగిన పని అయ్యింది..!
ఇంటి గుమ్మానికి చేద పురుగులు పట్టాయని ఒక వ్యక్తి వాటికి మందు కొట్టించాలి అనుకున్నాడు . తీరా చూసేసరికి అక్కడ ఉన్నది చేద పురుగులు కాదు ..పాముల పుట్ట అని చూసి ఒక్కసారి గుండె ఆగినంత పని అయ్యింది వాళ్ళకి ఎక్కడంటే ?
ఇంటి గుమ్మానికి చెద పురుగులు పట్టాయని ఒక వ్యక్తి వాటికి మందు కొట్టించాలి అనుకున్నాడు . తీరా చూసేసరికి అక్కడ ఉన్నది చేద పురుగులు కాదు ..పాముల పుట్ట అని చూసి ఒక్కసారి గుండె ఆగినంత పని అయ్యింది వాళ్ళకి ఎక్కడంటే ?
మహారాష్ట్రలో(Maharastra) గోండియా (gondia)గ్రామంలో సీతరామశర్మ(seetarama sarma)అనే వ్యక్తి తన ఇంటి గుమ్మానికి చేద పట్టడం కొన్నాళ్ల క్రితం గమనించాడు . ఈ ఇంటిని నిర్మించి సుమారు 20 ఏళ్ళు దాటిపోయింది . పనిమనిషికి చెప్పి గుమ్మం రోజు శుభ్రంగా క్లీన్ చేయమని చెప్పేవాడు . ఒకరోజు గుమ్మం తుడుస్తున్న పని మనిషి ని ఒక పాము పిల్ల పట్టుకొంది అని చెప్పడం జరిగింది. మొదట్లో దీన్ని పెద్ద విషయం గా పట్టించుకోలేదు ఇంటి యజమాని . తీరా చేద మందు పెట్టిద్దామనుకొని చూస్తే అక్కడ గుట్టలు గుట్టలుగా పాము పిల్లలు ఉండటం అక్కడ వారందరిని ఆశ్చర్యానికి గురిచేసింది . దాంతో పాములు పట్టే స్నేక్ క్యాచర్ ని పిలిపించగా అతను వచ్చి ఇంటి డోర్ ఫ్రేమ్ ని కదలించగా కొన్ని పాములను కదలాడటం గమించాడు .అతను కదిలించగా గుట్టలుగా మొత్తం 39 పాము పిల్లలు బయటకు వచ్చాయి వాటిని పట్టకారు సహాయంతో పట్టుకొని జాగ్రత్తగా ప్లాస్టిక్ కవర్ లో వేసాడు .
బిల్డింగ్ పాతపడటంతో చెక్కల్లో ఉన్న చెదను ఆహారంగా తీసుకుంటూ ఆ పాములు ఉన్నాయని స్నేక్ క్యాచర్ చెప్పాడు. ఆ పాములు అంత విషపూరితమైనవి కూడా కాదని చెప్పటం జరిగింది . వీటిని సురక్షితంగా అడవిలో విడిచి పెట్టడం జరిగింది . ఈ ఘటనను వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టడం తో వైరల్ (viral video)అయ్యింది .