Elephant Wishpers Bomman Bellie: ఊటీ ఫ్లైట్ లో పైలట్ వల్ల బొమ్మన్ ,బెల్లి కి ఎదురైన అనూహ్య సంఘటన .!
బొమ్మను,బెల్లి ఆస్కార్ పురస్కారాలను ముగించుకొని ఇండియా కి (India)తిరుగు ప్రయాణమైనా సందర్భంలో ఒక వీడియో సోషల్ మీడియా లో వైరల్(viral) అయ్యింది . ఇండిగో ఫ్లైట్ పైలట్ (indigo flight)ఊటీ (ooty)విమానంలో ఎక్కినా బొమ్మన్ ,బెల్లి ద్వారా దక్కిన గౌరవాన్ని వివరిస్తూ వాళ్లకు పలికిన స్వాగతానికి(welcome) అందరు అరుపులు కేకలతో వారికీ సాదర ఆహ్వానాన్ని ఇచ్చారు. బెల్లి బొమ్మన్ ఇద్దరు ఆనందమయం అయ్యారు . ఈ వీడియో క్రేజీ వైరల్ అవుతోంది. దీనిని ఐఏఎస్ అధికారిణి(IAS Officer) సుప్రియా సాహు(Supriya Sahu) తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు.హృదయాన్ని కదిలించే ఈ వీడియో ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించింది మరియు అది వైరల్ గ మారింది
ఎలిఫెంట్ విస్పరర్స్ (Elephant whisperers)ఆస్కార్ అవార్డును(Oscar Award0 గెలుచుకున్న తర్వాత బొమ్మన్, బెల్లీ మరియు ఏనుగు పిల్ల రఘు(Raghu) సొంత ఇళ్లలో మనుషుల్లా అనిపిస్తున్నారు అనటంలో ఆశ్చర్యం లేదు . దేశానికే గౌరవం పెరిగేలా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును పొందిన ఈ డాక్యుమెంటరీ(Documentary)గురించి ప్రజలు ఎంతగానో హర్షిస్తున్నారు . సోషల్ మీడియా(social media) ద్వారా అభినందనలతో ముంచెత్తారు. డాక్యుమెంటరీకి బొమ్మన్ ,బెల్లి జంటతో పాటు మూవీ మేకర్స్‌కు(movie makers) అభినందనలతో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.
బొమ్మను,బెల్లి ఆస్కార్ పురస్కారాలను ముగించుకొని ఇండియా కి (India)తిరుగు ప్రయాణమైనా సందర్భంలో ఒక వీడియో సోషల్ మీడియా లో వైరల్(viral) అయ్యింది . ఇండిగో ఫ్లైట్ పైలట్ (indigo flight)ఊటీ (ooty)విమానంలో ఎక్కినా బొమ్మన్ ,బెల్లి ద్వారా దక్కిన గౌరవాన్ని వివరిస్తూ వాళ్లకు పలికిన స్వాగతానికి(welcome) అందరు అరుపులు కేకలతో వారికీ సాదర ఆహ్వానాన్ని ఇచ్చారు. బెల్లి బొమ్మన్ ఇద్దరు ఆనందమయం అయ్యారు . ఈ వీడియో క్రేజీ వైరల్ అవుతోంది. దీనిని ఐఏఎస్ అధికారిణి(IAS Officer) సుప్రియా సాహు(Supriya Sahu) తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు.హృదయాన్ని కదిలించే ఈ వీడియో ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించింది మరియు అది వైరల్ గ మారింది .
బొమ్మన్ మరియు బెల్లీ పట్ల విమానంలోపైలట్ (pilot)గౌరవార్థం పలికిన మాటలు ను వీడియో చూపిస్తుంది. “ఎలిఫెంట్ విస్పరర్స్(Elephant Whisperers) బృందం (team)మాతో ఉంది. కాబట్టి, వారికి భారీ చప్పట్లు. వారు విమానంలో మంత్తో ప్రయాణించటం మన అదృష్టం ఇంకా ఆనందం ” అని పైలట్ ప్రసంగించారు .ప్రయాణికులు చప్పట్లు కొట్టి వారిని ఉత్సాహపరుస్తుండగా దంపతులు(couple) కృతజ్ఞతగా(thankyou) చేతులు జోడించి నిలబడ్డారు. కొంతమందిప్రయాణికులు తమ ఫోన్‌లను బయటకు తీసి వారి వీడియోలను కూడా రికార్డ్ చేశారు.
Nice gesture @IndiGo6E ❤️#TheElephantsWhisperers #TNForest #BommanBellie pic.twitter.com/szjojWmlFI
— Supriya Sahu IAS (@supriyasahuias) March 24, 2023