మన దేశంలో మొత్తం 30 మంది ముఖ్య మంత్రులు ఉన్నారు.వారిలో ఎవరు రిచ్ సీఎం ఎవరూ పూర్ సీఎం అనేది తెలుసుకుందాం . ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రీఫామ్స్‌Association for democratic reforms), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ సంస్థలు (national election watch)సంయుక్తంగా వెల్లడించిన వివరాల ప్రకారం మన దేశంలో ముఖ్యమంత్రుల ఆస్థి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం .

మన దేశంలో మొత్తం 30 మంది ముఖ్య మంత్రులు ఉన్నారు.వారిలో ఎవరు రిచ్ సీఎం ఎవరూ పూర్ సీఎం అనేది తెలుసుకుందాం . ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రీఫామ్స్‌, (Association for democratic reforms)నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ సంస్థలు (national election watch)సంయుక్తంగా వెల్లడించిన వివరాల ప్రకారం మన దేశంలో ముఖ్యమంత్రుల ఆస్థి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం .

మన దేశంలో 30 మంది ముఖ్యమంత్రులతో 29 మంది కోటీశ్వరులే . వీరిలో పశ్చిమ బెంగాల్ (west bengal)ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (mamatha benarji)తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా కోటీశ్వరులే. మిగిలిన ముఖ్యమంత్రుల్లో అత్యధిక ధనవంతులు మన ఆంధ్రప్రదేశ్ సీఎంy.s జగన్మోహన్ రెడ్డి (y.s jagan mohan reddy)కావటం విశేషం. రూ.510 కోట్ల ఆస్తులతో దేశవ్యాప్తంగా ఉన్న 30 మంది ముఖ్యమంత్రుల్లో ఈయన రిచెస్ట్ సీఎం అని తేలింది. దేశంలో మిగిలిన 29 మంది ముఖ్యమంత్రి ఆస్తుల విలువ మొత్తం కలిపి రూ.508 కోట్లు ఉంది. ఒక్క జగన్మోహన్ రెడ్డి ఆస్తులే 510 కోట్లు అంటే దాదాపు మిగిలిన వాళ్ల ఆస్తులతో పోలిస్తే ఈయనకు 50.09 శాతం ఆస్తులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ 30 మంది ముఖ్యమంత్రుల్లో 13 మందిపై సీనియర్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే నాన్ బెయిలబుల్ శిక్షలు అని చెప్పచ్చు . తప్పు రుజువైతే ఐదేళ్లకు పైగా శిక్ష పడుతుంది.

మమతా కాకుండా మిగతా వారందరికీ రూ.కోటికి పైగా ఆస్తి ఉంది. 30 మంది ముఖ్యమంత్రుల్లో 28 మంది రాస్ట్రాల సీఎంలు, ఇద్దరు కేంద్ర పాలిత ప్రాంతాలకు (ఢిల్లీ, పాండిచేరి) చెందిన వారు ఉన్నారు. రిచ్ సీఎంలలో టాప్ 3 ముఖ్యమంత్రులు ఎవరంటే . మొదట జగన్ ఉండగా తర్వాత స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమ ఖండూ(CM pem khandu)ఉన్నారు. ఈయన ఆస్తి విలువ రూ. 163 కోట్లు. ఇక మూడో స్థానంలో ఒడిశా సీఎం నవీన్(Odessa CM Naveen Patnaik) పట్నాయన్ ఉన్నారు. ఈయన ఆస్తుల విలువ రూ. 63 కోట్లు. అతి తక్కువ సంపద ఉన్న సిఎంల జాబితాలో మమతా బెనర్జీ తర్వాత కేరళ సీఎం(Kerala CM) పినరయి విజయన్‌ రూ.1.18 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు. హరియాణా సీఎం(Haryana Cm) మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ రూ.1.27 కోట్లు ఆస్తిని కలిగి ఉన్నారు. బిహార్‌, దిల్లీ ముఖ్యమంత్రులు నీతీశ్‌ కుమార్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ల ఆస్తులు రూ.3 కోట్లకు పైగా ఉన్నాయని ఏడీఆర్‌ నివేదిక పేర్కొంది.

Updated On 13 April 2023 5:11 AM GMT
rj sanju

rj sanju

Next Story