డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ల్లో నగరాల్లో ప్రతి చోట రాత్రి పూట తనిఖీలు జరుగుతుండటం మనం చూస్తూనే ఉంటాం . ఇలా డ్రంక్ డ్రైవ్ కేసు ల్లో అబ్బాయిల తరచు పోలీస్ (police)వాళ్ళతో గొడవలు పడటం ,మద్యం తీసుకున్న తీసుకోలేదని అబద్దాలు చెప్పటం అలాగే కొన్ని రకాల ఫన్నీ సీన్స్ కూడా చూస్తుంటాం .ఇలాంటి విషయాలు ప్రత్యక్షంగా కొన్ని సోషల్ మీడియా(social media) లో కొన్ని రోజూ చూస్తూనే ఉంటాం

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ల్లో నగరాల్లో ప్రతి చోట రాత్రి పూట తనిఖీలు జరుగుతుండటం మనం చూస్తూనే ఉంటాం . ఇలా డ్రంక్ డ్రైవ్ కేసు ల్లో అబ్బాయిల తరచు పోలీస్ (police)వాళ్ళతో గొడవలు పడటం ,మద్యం తీసుకున్న తీసుకోలేదని అబద్దాలు చెప్పటం అలాగే కొన్ని రకాల ఫన్నీ సీన్స్ కూడా చూస్తుంటాం .ఇలాంటి విషయాలు ప్రత్యక్షంగా కొన్ని సోషల్ మీడియా(social media) లో కొన్నిరోజూ చూస్తూనే ఉంటాం .

మద్యం మత్తులో ఇద్దరు యువతులు పోలీసులతో ప్రవర్తించిన తీరుని ఒక యువకుడు వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టాడు . ఈ వీడియో ఇప్పుడు వైరల్(viral) అయ్యింది . పోలీసులు అన్న భయం కూడా లేకుండా రెచ్చిపోయారు ఆ యువతులు. కొన్ని కారణాల వల్ల రోడ్డు పైన వెళ్తున్న కారుని పోలీసులు ఆపడం జరిగింది . అందులో ఇద్దరు యువతులు ఒక యువకుడు ఉన్నారు.కారు ని ఆపినందుకు పోలీసులతో గొడవకు దిగింది ఆ యువతీ . మరో యువతి చేతిలో కోక్ బాటిల్(coke) ఉంది .అది తీసుకుని ఏంటి అని టేస్ట్ చేసిన పోలీస్ దాంట్లో మద్యం కలిసి ఉందని తెలుసుకొని . అమ్మాయిలు అయి ఉండి మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్నారా అంటూ కోప్పడ్డాడు . దాంతో యువతీ పోలీసుకు లంచం ఇవ్వడానికి ప్రయత్నం చేయగా పోలీస్ ఆఫీసర్(police officer) కి మరింత కోపం వచ్చింది.

రెండో యువతీ ఫోన్ తీసి వాళ్ళ అమ్మతో మాట్లాడండి అంటూ పోలీస్ కు ఫోన్ ఇచ్చింది పక్కనే ఉన్న వ్యక్తి వీడియో తీస్తుండటం తో అతనిపైన కూడా మండిపడింది. యువతుల ప్రవర్తనతో విసిగిన పోలీస్ వ్యక్తి పక్కనే ఉన్న యువకుడిని కొట్టి కార్ లో అమ్మాయిలతో మద్యం సేవిస్తూ డ్రైవ్ చేస్తునందుకు మందలించారు .ఈ క్రమం లో మళ్ళీ పోలీస్ కు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నిచింది మరో యువతి . ఇలా పోలీసులు అన్న భయం లేకుండా పట్ట పగలు విచ్చలవిడిగా తాగుతూ డ్రైవింగ్ చేస్తు పోలీసులతో వాగ్వివాదం చేసిన వీడియో ని ఒక యువుకుడు ఇంటర్నెట్ (Internet)లో అప్లోడ్ చేసాడు ..ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ (viral)అయ్యింది

Updated On 11 April 2023 5:24 AM GMT
Ehatv

Ehatv

Next Story