విమాన ప్రయాణం లోఒక్కోసారి అనుకోని సంఘటనలు ఆశ్చర్య పరుస్తాయి .అలాగే ఇబ్బంది కలిగిస్తుంటాయి ..కొన్ని భయాన్ని కూడా కలిగించేవిగా ఉంటాయి . తాజాగా ఇండిగో విమానం(Indigo Flight) లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి ప్రయాణంలో హల్ చల్ చేసి తోటి ప్రయాణికుల్ని విమాన సిబ్బంది ని ఇబ్బందికి గురిచేశాడు .

విమానం 6E 308 (flight 6E 308 )శుక్రవారం ఉదయం 7.56 గంటలకు ఢిల్లీలోని (Delhi)ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(Indira Gandhi International Airport) నుండి బెంగుళూరు (Benguluru)బయలుదేరింది. విమానం బయలు దేరిన కొంత సేపటికే … ఇండిగో విమానం (indigo Flight)ఎమర్జెన్సీ డోర్‌ను (Emergency Door)తెరవడానికి 40 ఏళ్ల 'తాగుబోతు ప్రయాణికుడి చేసిన గలాటా అక్కడున్న అందరిని కంగారు పడేలా చేసింది . ప్రయానికిది మద్యం మత్తులో ఈ పని చేసాడు అని నిర్దారించటం జరిగింది . ప్రయాణీకుడు పై కేసు నమోదు చేయటం జరిగింది. ఎయిర్‌లైన్స్ అధికారిక ప్రకటన ప్రకారం, ఈ సంఘటన ఢిల్లీ-బెంగళూరు (Delhi-Benguluru)విమానంలో జరిగింది.

ఇండిగో మాట్లాడుతూ, "ఢిల్లీ నుండి బెంగళూరుకు 6E 308 విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణీకుడు తాగిన మత్తులో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఫ్లాప్‌ను(Emergency Exit) తెరవడానికి ప్రయత్నించాడు."

'భద్రత విషయంలో రాజీ' లేదని హామీ ఇస్తూ, ఇండిగో క్యాబిన్(Indigo cabin) సిబ్బంది వెంటనే కెప్టెన్‌కి సమాచారం అందించారు అలాగే మద్యం 'మత్తులో ఉన్న' వ్యక్తి విమాన నిబంధనలను ఉల్లంఘించటమే కాకుండా తోటి ప్రయాణికుల్ని భయ భ్రాంతులు కు గురిచేశాడు . విమానం బెంగళూరులో (banglore)ల్యాండ్ అయిన తర్వాత నిందితుడిని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)(CISF)కి అప్పగించారు.
ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించినట్లు నివేదికలో పేర్కొంది.

Updated On 8 April 2023 5:38 AM GMT
rj sanju

rj sanju

Next Story