హైదరాబాద్‌లోని (Hyderabad)గచ్చిబౌలిలో భారీ మొత్తంలో డ్రగ్స్‌ను(Drugs) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్‌తో సంబంధం ఉన్న బీజేపీ (BJP) నాయకుడి కుమారుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  గచ్చిబౌలిలోని రాడిసన్‌ హోటల్‌లో ఓ బీజేపీ నేత కుమారుడు నిన్న రాత్రి కొందరికి పార్టీ ఇచ్చాడు.

హైదరాబాద్‌లోని (Hyderabad)గచ్చిబౌలిలో భారీ మొత్తంలో డ్రగ్స్‌ను(Drugs) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్‌తో సంబంధం ఉన్న బీజేపీ (BJP) నాయకుడి కుమారుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలిలోని రాడిసన్‌ హోటల్‌లో ఓ బీజేపీ నేత కుమారుడు నిన్న రాత్రి కొందరికి పార్టీ ఇచ్చాడు. ఈ క్రమంలో పార్టీ లో కొకైన్‌ (Cocaine)తీసుకున్నట్టు గుర్తించారు. హోటల్‌లో కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం బీజేపీ నేత కుమారుడితో పాటు మరో ఇద్దరు గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో ఉన్నారు

Updated On 26 Feb 2024 1:35 AM GMT
Ehatv

Ehatv

Next Story