యాలకులు(Cardamom) తింటే శృంగారంలో రెచ్చిపోవచ్చట. యాలకులతో శృంగార ప్రయోజనాలు అనేకం ఉన్నాయంటున్నారు. అనేక శృంగార సమస్యలకు ఇది చెక్‌ పెట్టనుందట. ఈరోజుల్లో బిజీ లైఫ్‌ కారణంగా సరైన శృంగారాన్ని(Romance) ఆస్వాదించలేకపోతున్నారు. అంతేకాదు దానిపై ఉన్న అపోహలతో సరిగా పర్ఫామెన్స్‌ చేయలేమన్న ఆందోళన ఎక్కువైందని అందుకు యాలకులు మంచి పరిష్కారాన్ని చూపుతాయంటున్నారు.

ఒక యాలకు నోట్లో వేసుకుంటే మాంచి మూడ్‌(Mood) వస్తుందట. ఇది సువాసన రావడమే కాకుండా ఒత్తిడిని(Stress) దూరం చేస్తుందంటున్నారు. యాలకులు తీసుకుంటే శృంగార సామర్థ్యాన్ని పెంచుతుందని ఆయుర్వేద(Ayurveda) నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా రోజుకు 1-2 యాలకులు తింటే వీర్యకణాలు(Sperm) వృద్ది చెందుతాయంటున్నారు. నపుంసకత్వం(Impotency) వంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందంటున్నారు. రతి క్రీడలో కూడా ఎక్కువసేపు పాల్గొనే శక్తి సామర్థ్యాలను పెంచేందుకు సహాయపడతాయంటున్నారు.

చర్మంపై నల్ల మచ్చల్ని(Black spots) యాలకులు తగ్గిస్తాయని చెప్తున్నారు. వెంట్రుకలు చిట్లిపోవడం, ఊడిపోవడం లాంటి సమస్యలను యాలకులు దూరం చేస్తాయి. జుట్టు ఒత్తుగా, బలంగా, కుదుళ్లు గట్టిగా ఉండేందుకు ఉపయోగపడతాయని చెప్తున్నారు. యాలకులు అధిక బరువును తగ్గిస్తాయి. యాలకుల్లోని వేడి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను(Bad Cholesterol) కరిగిస్తుంది. ఇందుకోసం రోజూ రాత్రి వేళ తినాలని సూచిస్తున్నారు. శరీరంలో వ్యర్థాలు, హానికర బ్యాక్టీరియాను ఇవి దూరం చేస్తాయి. మరో సమస్య మలబద్ధకం. యాలకులను ఆహారంలో తీసుకుంటే జీర్ణ వ్యవస్థను మెరుగు పర్చి మలబద్ధకాన్ని(Constipation) తగ్గిస్తాయి. అంతేకాకుండా ఇవి గ్యాస్ సమస్యను పరిష్కరిస్తాయి. మంచి నిద్ర వచ్చేలా చేస్తాయి. ఎముకలను ధృడంగా చేస్తాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న యాలకులను వాడాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Updated On 27 Jan 2024 12:53 AM GMT
Ehatv

Ehatv

Next Story