Differnt Culture In Kerala Temple :ఇక్కడ అమ్మవారికి పూజ చేయాలంటే మగవాళ్ళు చీర కట్టాల్సిందే .!
కేరళలోని Keralaకొల్లంలో పురుషులుMen స్త్రీల వేషధారణలో ఉండే "చమయవిలకు" Chamayavilakuఅనే పండుగ ఒక ప్రత్యేకసంప్రదాయాన్ని సంతరించుకొని ఉంటుంది . సంవత్సరానికి ఒక సారి జరుపుకొనే ఈ హిందూ పండుగ, కొట్టంకులంగరKottankulangara శ్రీ దేవి ఆలయంలోSree Devi Temple మలయాళ నెల మీనం 10వ మరియు 11వ తేదీలలో జరుపుకుంటారు.ఈ సంవత్సరం మీనం మాసాన్ని మార్చ్ 15 వ తేదీ నుండి ఏప్రిల్ 14 వ తేదీ వరకు జరుపుకుంటారు . ఈ మీనం మాసం అనేక ప్రవిత్రమైన రోజుల్లో ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుపుతారు .

చమయవిలకు అనే పదం చమయం (మేకప్) makeupమరియు విళక్కు (దీపం) deepamఅనే పదాల అర్ధం . అందుకోసం ఈ రోజు, వేలాది మంది పురుషులు స్త్రీల వేషధారణతో దేవాలయానికిTempleవెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయ ప్రధాన దేవత దుర్గాదేవిDurgadevi, దీనిని వనదుర్గ Vana Durgaఅని కూడా పిలుస్తారు.పురుషులు ఈ సంప్రదాయాన్ని పాటించానికి ఏ మాత్రం సంకోచించారు . ఏది పవిత్ర దైవ కార్యం గా భావించి ఏంటో నియమ నిష్టలతో ఆ రోజు అమ్మవారి ని కొలుస్తారు . పురుషులు ఈ పండుగకు సిద్ధమవుతున్నప్పుడు ఉపవాసం Fastingమరియు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అనుసరిస్తారు.
పండుగ సమయంలో, ఆలయ ప్రాంతంలో చాలా అలంకరణ గదులు ఉంటాయి. దేవాలయంTemple వారు అవసరమైన వారికీ సాంప్రదాయ దుస్తులు Traditional Dressకూడా అందిస్తుంది. చమయవిలకుపండుగ సంప్రదాయాన్ని అనుసరించేది మన కోరికలను నెరవేర్చడానికి అలాగే మనకు ఉన్న పాపాలు తొలగాలని ప్రజలు విశ్వాసంతో ఈ సంప్రదాయాన్నిTradition పాటిస్తారు .
పండుగకు సంబంధించిన అనేక పురాణా కధనాలు pooranaluప్రచారంలో ఉన్నాయి, కానీ సాధారణంగావాడుకలో ఉన్న కథ మాత్రం ఆవు కాపరుల గుంపు ఒక రోజు వారు భుతకులం Bhutakulamప్రాంతం లో దక్షిణభాగంలో ఒక కొబ్బరికాయ ఇంకా రాయిని చూడటం జరిగింది , అక్కడకి డాగర ఉన్న చిన్న చెరువు కూడా ఉంది . కొబ్బరికాయను Coconutరాయితో కొట్టగా, ఆ రాయి నుంచి రక్తం కారడాన్ని గమనించి ఊరి పెద్దలకు సమాచారం అందించారు.
అమ్మవారు అక్కడ కొలువై ఉన్నందున ఆలయాన్ని నిర్మించి వెంటనే పూజలు నిర్వహించాలనిఅక్కడ జ్యోతిష్యుడుAstrologer చెప్పాడ ట . ఊరి పెద్దలు మరియు గోసంరక్షకులుcow-herders జోతిష్యుడు చెప్పినట్లు తాత్కాలికంగా అమ్మవారి ఆలయాన్నిMaa Temple నిర్మించారు. ఆ రోజుల్లో అమ్మవారిని ఆరాధించడానికి బాలికలకుGirls మాత్రమే పూజలు చేయాలనీ ఆచారం ఉండటంతో సంప్రదాయంలో భాగంగా మొదట పూజ చేసిన ఆవుల కాపరి స్త్రీ వేషధారణLady -Getup లో అమ్మవారికి పూజలు చేశారట .దానితో అక్కడ ఈ పురుషులు స్త్రీ వేషధారణ లో పూజలు చేసే సంప్రదాయం మొదలయింది అనే నమ్మకం.చుట్టుపక్కల వల్లే కాకుండా వివిధ ప్రాంతాల నుండి ప్రజలను ఆకర్షిస్తూ ఈ పండుగ కేరళ టూరిజం హైలైట్ జాబితాలో కూడా ఉంచటం జరిగింది .