ఢిల్లీ (Delhi)మెట్రోలో బికినీ ధరించి ఫేమస్ అయిన అమ్మాయి రిథమ్(rhythm) తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో విడుదల చేసింది. ఇందులో ఆమె తన బట్టలపై కామెంట్ చేసే వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది . ఈ అమ్మాయి 19 ఏళ్ల రిథమ్ చన్నా(rhythm chanana). మెట్రో బికినీతో(Metro Bikini) వైరల్‌గా మారిన తర్వాత అనుకోకుండా ఆమెకు వచ్చిన ఫేమ్‌ని సరిగ్గా హేండిల్ చేయలేకపోతోంది. రిథమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది . ప్రజలు కూడా ఆమె వేషధారణ గురించి చాలా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు . ఇదిలా ఉంటే తాజాగా తనను కామెంట్స్ తో ఇబ్బంది పెడుతున్న వారిపై రిథమ్ కోపంతో వీడియోను ఓ విడుదల చేస్తూ రియాక్ట్ అయ్యింది .

ఢిల్లీ (Delhi)మెట్రోలో బికినీ ధరించి ఫేమస్ అయిన అమ్మాయి రిథమ్(rhythm) తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో విడుదల చేసింది. ఇందులో ఆమె తన బట్టలపై కామెంట్ చేసే వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది . ఈ అమ్మాయి 19 ఏళ్ల రిథమ్ చన్నా(rhythm chanana). మెట్రో బికినీతో(Metro Bikini) వైరల్‌గా మారిన తర్వాత అనుకోకుండా ఆమెకు వచ్చిన ఫేమ్‌ని సరిగ్గా హేండిల్ చేయలేకపోతోంది. రిథమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది . ప్రజలు కూడా ఆమె వేషధారణ గురించి చాలా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు . ఇదిలా ఉంటే తాజాగా తనను కామెంట్స్ తో ఇబ్బంది పెడుతున్న వారిపై రిథమ్ కోపంతో ఓ వీడియోను విడుదల చేస్తూ రియాక్ట్ అయ్యింది .

తన వీడియోలో, 'నా బట్టలపై కామెంట్ చేయటానికి మీరు ఎవరు? అవును. మీరెవరు ? నీ ముఖం చూసుకున్నావా ? నీకంటే 1000 రెట్లు నేను బాగుంటాను . అంటూ రిథమ్(rhythm) చేసిన ఈ వీడియో మరింత వైరల్ అవుతోంది. 1900 మందికి పైగా దీన్ని లైక్ చేసారు. ఈ వీడియోపై పలువురు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఒక యూజర్ ఇలా కామెంట్ వ్రాశారు, 'బట్టలపై ఎవరు కామెంట్ చేస్తున్నారో చెప్పండి, ఎందుకంటే మేము అసలు నువ్వు బట్టలు వేసుకోవడం చూడలేదు .' మరొక యూజర్ 'అసలు నువ్వు నీ మొహం ఎందుకు చూసుకోవు ? 200 కిలోల మేకప్ ఇంకా న్యూడిటీ(nudity) మాత్రమే ఉంది నీ దగ్గర . నువ్వు అవమానం కాదు అంతకన్నా ఘోరం అంటూ ఘాటుగా కామెంట్ చేసాడు .

మరో యూజర్ , 'సబ్ లాగ్ మైక్ పైసా జామా కరో ఇస్కో బట్టలు దిల్వా దో .. అంటే అందరు చందాలు వేసుకొని ఈమెకు బట్టలు కొందాం అని . నాల్గవ యూజర్ ఇలా అన్నాడు, 'ఎలా నువ్వు 1000 రెట్లు మెరుగైనదానివి ? నువ్వు బట్టలు కూడా వేసుకోవు , ఏమి చెప్పాలో కూడా తెలియటం లేదు ,ఇంకా మేకప్ (makeup)కూడా సరిగ్గా వేసుకోవడం రాదు . మేకప్ ఛండాలంగా ఉంది . నువ్వు పూర్తిగా రోడ్డు పక్కన దానిలా ఉంటావు . మరొక యూజర్ ఇలా అన్నాడు, 'దీదీ, నీ ముఖం చూసుకున్నావా ? చూడటం మరిచిపోయినట్లున్నవు . అందుకే అంత నాసిరకం మేకప్ వేసుకుంది. 'దీదీ, ఎందుకు అబద్ధాలు చెబుతున్నావు, ఫాలోవర్స్‌ను (followers)పెంచుకోవడం కోసం బట్టలు ఎందుకు విప్పుకుని తిరుగుతున్నావు ' అని మరో యూజర్ అన్నారు . ఇలా రిథమ్(rhythm) వీడియో పైన చాల రకాల అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు .

Updated On 11 April 2023 6:26 AM GMT
Ehatv

Ehatv

Next Story