Rajinikanth : రజనీకాంత్‌పై గౌరవం ఏ మాత్రం తగ్గలేదు.. బర్త్‌డే విషెస్ చెప్పిన ధనుష్
ఇవాళ సౌత్ ఇండియా(South India) సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) పుట్టినరోజు. తన 73వ బర్త్‌డేను రజనీకాంత్ గ్రాండ్‌గా జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో(Social media) ఆయనకు పలువురు సెలెబ్రిటీలు(Celebrities') శుభాకాంక్షలు చెబుతున్నారు. హీరో ధనుష్(Danush) కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం అందరినీ ఆకట్టుకుంటోంది. రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను(Aishwarya) హీరో ధనుష్ పెళ్లి చేసుకోవడం, అనంతర కాలంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోవడం(Divorce) తెలిసిన విషయాలే కదా! ఇప్పుడు ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అయినప్పటికీ రజనీకాంత్‌పై మాత్రం ధనుష్‌కున్న గౌరవం(Respect), ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు.

Rajnikanth
ఇవాళ సౌత్ ఇండియా(South India) సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) పుట్టినరోజు. తన 73వ బర్త్‌డేను రజనీకాంత్ గ్రాండ్‌గా జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో(Social media) ఆయనకు పలువురు సెలెబ్రిటీలు(Celebrities') శుభాకాంక్షలు చెబుతున్నారు. హీరో ధనుష్(Danush) కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం అందరినీ ఆకట్టుకుంటోంది. రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను(Aishwarya) హీరో ధనుష్ పెళ్లి చేసుకోవడం, అనంతర కాలంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోవడం(Divorce) తెలిసిన విషయాలే కదా! ఇప్పుడు ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అయినప్పటికీ రజనీకాంత్‌పై మాత్రం ధనుష్‌కున్న గౌరవం(Respect), ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు. ఎప్పటిలాగే రజనీకాంత్‌ను గౌరవిస్తున్నాడు ధనుష్. చాలా సందర్భాలలో చాటుకున్నాడు కూడా! రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా నటుడు ధనుష్ తన ఎక్స్ (Twitter)) పేజీలో "హ్యాపీ బర్త్ డే తలైవా"(Happy birthday thalaiva) అని రాశారు. అలాగే, రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్‌లో HBD సూపర్ స్టార్ రజనీకాంత్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్(Trend) అయ్యింది. గతంలో జైలర్(Jailer) సినిమా విడుదలైన సమయంలో కూడా ధనుష్ స్పందించాడు. ఈ వారం అంతా జైలర్‌దే అంటూ ట్వీట్ చేశాడు. ధనుష్ శుభాకాంక్షలను చూసిన అభిమానులు వారి మధ్య ఎన్ని సమస్యలు వచ్చినా రజనీకాంత్‌పై ధనుష్ అభిమానం తగ్గలేదని అంటున్నారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ 170 వ సినిమా టైటిల్ టీజర్‌ను(Teaser) ఈరోజు సాయంత్రం అయిదు గంటలకు విడుదల చేయనున్నారు. రజనీ పుట్టినరోజు సందర్భంగా తమిళనాడు(Tamilnadu) వ్యాప్తంగా ఆయన అభిమానులు అన్నదానం చేయడం గమనార్హం.
