కొందరికి కొత్తగా పెళ్లి (Marriage) అవుతుంది. పెళ్లి అయినా కొందరు ఉద్యోగ ప్రయత్నాలు లేదా ఉద్యోగాలు చేయడం సహజం. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య కారణాలు లేదా పెళ్లి లైఫ్‌ను కొన్నాళ్లు ఎంజాయ్‌ (Enjoy) చేద్దామనుకొని అప్పుడే పిల్లలు వద్దనుకుంటారు. కొన్ని రోజులు వెయిట్‌ చేసి పిల్లల కోసం ప్రయత్నిద్దామని అనుకుంటారు కానీ లైంగికంగా దూరంగా ఉండలేరు. అయితే ఈ సందర్భంగా వారికో వచ్చే డౌటేంటంటే (Doubt)... పిల్లలు అప్పుడే వద్దనుకుంటే కండోమ్స్ (Condoms) బెటరా లేదా బర్త్‌ కంట్రోల్‌ పిల్స్‌ (Birth control Pills) బెటరా అని.

కొందరికి కొత్తగా పెళ్లి (Marriage) అవుతుంది. పెళ్లి అయినా కొందరు ఉద్యోగ ప్రయత్నాలు లేదా ఉద్యోగాలు చేయడం సహజం. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య కారణాలు లేదా పెళ్లి లైఫ్‌ను కొన్నాళ్లు ఎంజాయ్‌ (Enjoy) చేద్దామనుకొని అప్పుడే పిల్లలు వద్దనుకుంటారు. కొన్ని రోజులు వెయిట్‌ చేసి పిల్లల కోసం ప్రయత్నిద్దామని అనుకుంటారు కానీ లైంగికంగా దూరంగా ఉండలేరు. అయితే ఈ సందర్భంగా వారికో వచ్చే డౌటేంటంటే (Doubt)... పిల్లలు అప్పుడే వద్దనుకుంటే కండోమ్స్ (Condoms) బెటరా లేదా బర్త్‌ కంట్రోల్‌ పిల్స్‌ (Birth control Pills) బెటరా అని. దీంతో కొందరు సోషల్‌ మీడియాలోనో (Social Media) లేదో అక్కడో ఇక్కడో చూసి సమాచారాన్ని సేకరించి వారికి నచ్చిన దాన్ని బట్టి ఫాలో అవుతుంటారు. కండోమ్స్‌ లేదా పిల్స్‌ వాడితే ఆరోగ్యంపై (Health) ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఈ రెండింట్లో ఏది బెటర్‌? అనే ప్రశ్నలు రావడం కామన్..!

కండోమ్స్, పిల్స్​లో ఏది సరైనదో తెలుసుకోవడం ముఖ్యం. అయితే ఈ రెండూ మీ శృంగార (Romantic) జీవితంపై ప్రభావం చూపుతాయని, మీ సెక్స్‌ డ్రైవ్‌పై ప్రభావం చూపుతాయని తాజాగా ఓ సర్వేలో (Survey) తేలింది. సహజమైన శృంగారానికి కూడా దూరమవుతారని.. నిజమైన శృంగారంలో ఉండే ఫీల్‌ వీటి వల్ల రాదంటున్నారు. కండోమ్‌లు వాడడం వల్ల పురుషుల్లో లిబిడో తగ్గుతుందని తెలిపింది. ఇది సెక్స్‌లో పటుత్వం కోల్పోయి నపుంసకత్వానికి(Impotency) దారి తీస్తుందని నివేదిక తెలిపింది. కండోమ్‌లు వాడడంతో కొందరిలో శృంగారం పట్ల అనాసక్తి నెలకొంటుందని లేదా శృంగార కోరికలు పూర్తిగా చంపేస్తుందని తెలిపింది. ప్రస్తుతానికి శాస్త్రీయంగా (Scentific) దీనిపై ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ ఇదే వాస్తవమని కొందరు నమ్ముతున్నారు.

బర్త్ కంట్రోల్ పిల్స్ చాలా సమర్థవంతంగా పనిచేసినప్పటికీ.. ఇవి స్త్రీలలో (Women) కొన్ని దుష్ప్రాభావాలకు (Side effects) దారితీస్తాయి. ఇందులో మొదటి లిబిడో(Libido) తగ్గుదల. పిల్స్ వేసుకుంటే హార్మోన్లలో (Harmons) మార్పుల వల్ల మహిళల్లో లిబిడో తగ్గుతుంది. పురుషుల్లో మాదిరిగానే లిబిడో తగ్గడంతో సెక్స్‌ కోరికలు తగ్గుతాయని అంటున్నారు. సాధారణంగా మహిళల్లో లైంగిక కోరికలు తగ్గడం సహజమే. అయితే ఈ పిల్స్​ వల్ల సెక్స్‌ పట్ల మరింత అనాసక్తి వస్తుంన ఈ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశముంది. అంతేకాకుండా హార్మన్లలో మార్పుల వల్ల మానసికంగా(Physiological) కూడా కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీంతో మీరు గర్భాన్ని (Pregency) వద్దు అనుకోవాలనుకున్నప్పుడు వైద్యుల సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

Updated On 21 Nov 2023 2:06 AM GMT
Ehatv

Ehatv

Next Story