చైనా(China) ప్రభుత్వం అక్కడ కాలేజీ విద్యార్థులకు(college Students) ప్రేమించుకోండి అంటూ వారం రోజులు సెలవు ప్రకటించడం అత్యంత వినూత్నమైన వార్తగా ఈన్యూస్(News) ఇప్పుడు వైరల్ టాపిక్ అయ్యింది . వసంతకాలం విరామంగా ప్రేమను ఆస్వాదిస్తూ జీవితాన్ని ఆనందంగా గడపమంటూ విద్యార్థులకు (students)వారం రోజులు కాలేజీలకు సెలవులు ప్రకటించింది కాలేజీ యాజమాన్యం ..

కరోనా(carona) ప్రభావంతో చైనాలో (china)అత్యంత ఎక్కువగా మరణాల రేట్లు సంభవిస్తున్న కారణంగా.. ప్రపంచంలోనే జననలరేటు లో అత్యల్ప స్థాయికి చైనా చేరింది.. దానితో అక్కడ ప్రభుత్వం(governmenrt) అక్కడ జనాభా పెరుగుదలను(population) పెంచడం కోసం ప్రజలకు వినూత్నమైన ఆఫర్లను ప్రకటిస్తుంది..ఉద్యోగస్తులకు సైతం ఫ్యామిలీ జీవితాన్ని ఆస్వాదించటం కోసం వీలుగా సెలవులను అందిస్తుంది . ముగ్గురూ లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి ప్రత్యేక రాయితీని అందిస్తుంది అక్కడ ప్రభుత్వం

వినూత్నంగా కాలేజీ విద్యార్థులకు హాలిడేస్(holidays) ఇచ్చి అక్కడ ప్రభుత్వం అందర్నీ షాక్ చేసింది జీవితాన్ని ప్రేమిస్తూ ప్రేమను ఆస్వాదిస్తూ డైరీలు రాయడం ,ప్రణయ వీడియోలు తయారు చేయడం వంటి పనులు చేసుకుంటూ లైఫ్ ని ఎంజాయ్ చేయండి.. అంటూ సలహాని ఇవ్వడం వైరల్ గా మారింది.. కాలేజీ విద్యార్థులకు ఇలాంటి సలహాలు ఇవ్వడం ఏంటి? అని కొంత మంది విమర్శలు కురిపిస్తున్నారు . అలాగే అక్కడ ప్రజలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు.(covid )సమయంలో ఎదుర్కొన్న సంఘటనల వల్ల విద్య ,వైద్యం ,నిత్యావసర అవసర విషయంలో ఇబ్బందులు ,కరువు ,నిస్సహాయత వంటివి ఎంతగా బాధించాయో వాటిని గుణపాఠంగా తీసుకున్న చైనా(china) ప్రజలు ఎక్కువ పిల్లలతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలుసుకొని ప్రభుత్వం (governmemt)అందించే ప్రయోజనాలను అందుకొనేందుకు సుముఖంగా లేరు .

Updated On 3 April 2023 12:58 AM GMT
rj sanju

rj sanju

Next Story