ఛత్తీస్గఢ్ లో ఓ వ్యాపారి వ్యాపారంలో తీవ్రస్థాయి నష్టాలను ఎదుర్కొన్నాడు. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితికి వెళ్ళాడు . అప్పుడే అతని మెదడులోకి ఒక మీరు లాంటి ఆలోచన వచ్చింది .వచ్చిందే తడువుగా దాన్ని ఎలా అమలు చేయాలో అన్ని సిద్ధం చేసుకున్నాడు . ఇంకేముంది ప్లాన్ ని అనుకున్నది అనుకున్నట్లు చేసాడు. చివరికి కటకటాల పాలయ్యాడు . ఇంతకూ ఏమి జరిగిందంటే ?

ఛత్తీస్ఘడ్ కాంకేర్ జిల్లాకు చెందిన సమీరన్ అనే వ్యక్తి వ్యాపారంలో నష్టపోయి అప్పులపాలయ్యారు . తన అప్పులు కోసం డబ్బులు ఎలా తేవాలో అర్ధం కాలేదు .అతనికి వచ్చిన మెరుపులాంటి ఆలోచన తన కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న భీమా సొమ్ము . ఒక పధకాన్ని వేసాడు. మార్చి 1 వ తేదీన తన భార్య ఇద్దరు పిల్లల్ని కార్ లో ఎక్కించుకొని కాంకేర్ నుండి బయలుదేరాడు . తాంథేరీ చేరుకొని అక్కడ ఒక లాడ్జి లో కుటుంబాన్ని ఉంచాడు. ఆ తర్వాత కారులో సమీరన్ పక్కనే ఉన్న చవాడి గ్రామం సమీపానికి వెళ్లి అక్కడ ఉన్న చెట్టుకు కారుని ధీ కొట్టాడు . కారును తగులబెట్టాడు . ఆ ఆక్సిడెంట్ లో తన కుటుంబం మొత్తం కాలి బూడిదయ్యిందంటూ అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసాడు . కేసు ను నమోదు చేసుకున్న పోలీస్ లు చాల చాకచక్యం తో సమీరం చేసిన మోసాన్ని పసిగట్టారు .

మొదట సమీరన్ దగ్గర నుండి అన్ని వివరాలను రాబట్టారు. ఎక్కడ తడపడకుండా అనుకున్నది చెప్పాడు. మృతుల వివరాల కోసం పోలీసులు 45 వేల ఫోన్ నంబర్లు మరియు దాదాపుగా 1000 సీసీ టీవీ ఫుటేజీ లను సమీక్షించి సమీరన్ చేసిన మోసాన్ని పసిగట్టారు . సమీరన్ కుటుంబం క్షేమంగా ఉందని తెలుసుకొని నిందుతుడు సమీరన్ ని మార్చ్ 13 న పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు

Updated On 16 March 2023 5:56 AM GMT
Ehatv

Ehatv

Next Story