Cashew Cheapest Price :అక్కడ జీడిపప్పు కేవలం 30 రూపాయలే .!ఎక్కడంటే .?
జార్ఖండ్(Jharkhand) లోని జంతర్ (Jantar)జిల్లా నాల (Nalaa)అనే గ్రామంలో జీడిపప్పుని అది తక్కువ ధరకే అమ్ముతారు.. జీడిపప్పును 20 రూపాయల నుంచి 30 రూపాయలు వరకు అమ్మిన రోజులు కూడా ఉన్నాయట !అంటే ఇవి మనం కూరగాయలు కొనుక్కునే ధరలు అంటే కూరగాయలు(vegetables) కొనుక్కునే ధరకే ఇక్కడ మనం జీడిపప్పును కొనుక్కోవచ్చన్నమాట..
జీడిపప్పు (cashew)కొనాలంటే 600 రూపాయలు నుంచి 1000 రూపాయల వరకు ధర ఉంటుంది కదా కానీ మీరు ఈ ప్లేస్ కి వెళితే కనుక జీడిపప్పును కేవలం 80 రూపాయల నుంచి వంద రూపాయలు లోపే కొనుక్కోవచ్చు. ఏంటి నమ్మలేకపోతున్నారా ?నిజంగానే ఈ ప్రాంతంలో జీడిపప్పు ధర బాగా తక్కువ కేజీ 80 రూపాయలు మాత్రమే ఉంటుంది చుట్టుపక్క నగరాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చి జీడిపప్పును అధికంగా కొంటూ ఉంటారు.వ్యాపారస్తులు కూడా అధిక మొత్తంలో కొనుగోళ్లు చేస్తారు ఈ ప్లేస్ (place)ఎక్కడుందా? అని అనుకుంటున్నారు కదూ..
జార్ఖండ్(Jharkhand) లోని జంతర్ (Jantar)జిల్లా నాల (Nalaa)అనే గ్రామంలో జీడిపప్పుని అది తక్కువ ధరకే అమ్ముతారు.. జీడిపప్పును 20 రూపాయల నుంచి 30 రూపాయలు వరకు అమ్మిన రోజులు కూడా ఉన్నాయట !అంటే ఇవి మనం కూరగాయలు కొనుక్కునే ధరలు అంటే కూరగాయలు(vegetables) కొనుక్కునే ధరకే ఇక్కడ మనం జీడిపప్పును కొనుక్కోవచ్చన్నమాట..
ఇంతకు ఇక్కడ జీడిపప్పు ఎందుకు అంత చౌకగా లభిస్తుంది అని అంటే ఈ గ్రామంలో 50 ఎకరాలు(50 ecares) విస్తీర్ణంలో జీడిపప్పు తోటలే ఉన్నాయి 2010లో నాలా గ్రామంలోని వాతావరణం(Weather) జీడిపప్పు సాగుకు చాలా బాగుంటుంది అనేది నిర్ధారణ అయింది అటవీ శాఖ (Forest Department)ఈ విషయాన్ని గుర్తించి అక్కడ గ్రామస్తులకు చెప్పి జీడిపప్పు సాగు కి ప్రోత్సహించింది .అక్క గ్రామస్థులు కూడా జీడి సాగు మొదలుపెట్టారు అప్పట్లో ఐఏఎస్ అధికారి(IAS Officer) ఈ విషయంలో కృషి చేసేందుకు ఎంతగానో కష్టపడ్డారట.. అటవీ శాఖ వ్యవసాయ శాస్త్రవేత్తలతో మాట్లాడి అక్కడ నేల(Earth) నీటిని పరీక్షించి జీడిపప్పు సాగుకు అనువుగా ఉందని నిర్ధారణ చేసింది..
కానీ జీడిపప్పు(cashew) సాగు చేయడం వల్ల అక్కడ రైతులకు (farmers)మాత్రం ఎలాంటి లాభం లేకుండా పోయింది.. అందరూ వచ్చి చౌక ధరకే(Cheap rate) జీడిపప్పును కొని వెళుతూ ఉంటారు . రోడ్డు పక్కనపెట్టి ఒక్కొక్కసారి కిలో 30 రూపాయలకు కూడా అమ్మిన రోజులు ఉంటాయట.. ఎక్కడ పడుతున్నప్పటికీ అక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ (Processing Plant)లేకపోవడం దురదృష్టకరం ఒకవేళ కనుక జీడిపప్పు ప్రాసెసింగ్ ప్లాంట్(Processing Plant) గనుక ఉండునట్లు అయితే అక్కడ ఉపాధి అవకాశాలు(Job Offers) పెరిగే అవకాశం కూడా ఉంటుందని భావిస్తున్నారు..ఒకసారి మనం వెళ్లి ఏడాదికి సరిపడే జీడిపప్పును అక్కడ కొనుగోలు చేసుకుంటే చౌకగా మనకి జీడిపప్పు వచ్చేస్తుంది.