Bride And Groom Beat Each Other : పెళ్లి వేదిక పైనే పిచ్చి కొట్టుడు కొట్టుకున్న జంట .!వైరల్ వీడియో .
పెళ్లి కి సంబంధించి మనం చాల రకాల వీడియోస్ చూస్తుంటాం . అనుకోకుండా ఒక్కోసారి ఈ వీడియోల్లో కొన్ని ఆశక్తి కరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి .అనుకోకుండా అవి వైరల్ వార్తలవుతాయి .అలాంటి పెళ్లి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. పెళ్లి అయ్యాక కొన్నాళ్ళు కాపురం చేశాక ఒకరంటే ఒకరికి నచ్చకో మరి ఏ ఇతర కారణాల వలనో కొట్టుకోవటం చూసే ఉంటారు . కానీ ఇంకా పెళ్లి పీటలు దిగకుండానే పిచ్చి కొట్టుడు కొట్టుకున్న […]
పెళ్లి కి సంబంధించి మనం చాల రకాల వీడియోస్ చూస్తుంటాం . అనుకోకుండా ఒక్కోసారి ఈ వీడియోల్లో కొన్ని ఆశక్తి కరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి .అనుకోకుండా అవి వైరల్ వార్తలవుతాయి .అలాంటి పెళ్లి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. పెళ్లి అయ్యాక కొన్నాళ్ళు కాపురం చేశాక ఒకరంటే ఒకరికి నచ్చకో మరి ఏ ఇతర కారణాల వలనో కొట్టుకోవటం చూసే ఉంటారు . కానీ ఇంకా పెళ్లి పీటలు దిగకుండానే పిచ్చి కొట్టుడు కొట్టుకున్న జంటను మీరు ఎపుడైనా చూసారా ?లేదంటే ఈ జంట గురించిన వీడియో చూడాల్సిందే .
@gharkekalesh అనే యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయ్యింది .ఈ వీడియో ఒక పెళ్లి వేడుకకు సంబంధించింది . వేడుకలో పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఇద్దర్ని బంధువులు వేదికమీద ఆశీర్వదిస్తున్నారు. పెళ్లి వేడుకల్లో బంధువులంతా కోలాహలంతో ఉన్నారు . వేదిక మీద వరుడు సంప్రదాయంలో భాగంగా వధువు కి స్వీట్ తినిపించబోతున్నాడు . ప్రేమతో స్వీట్ తినిపిస్తున్న వరుడు ,పెళ్ళికూతురికి స్వీట్ నచ్చదో ఏమో వరుడి చేతిని బలవంతంగా నెట్టేసింది .పైగా అతనిపైన చెయ్యికూడా చేసుకుంది . ఇక అబ్బాయి ఊరుకుంటాడా చెప్పండి .ఇక వధువు వరులు ఇద్దరు కూడా ఆపకుండా పిచ్చి కొట్టుడు కొట్టుకున్నారు వేదికపైన ..అక్కడున్న బంధువులు ఎంత ఆపిన ఆగకుండా ఒకరినినొకరు కొట్టుకుంటూనే ఉన్నారు .ఇదంతా వీడియో తీసిన యువకుడు దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు .ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది .
ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో దాదాపుగా 163.4 K వ్యూస్ ని పొందింది .అలాగే ఈ వీడియో ను చూసిన వారు కామెంట్స్ చేయటం మొదలు పెట్టారు . వారు పెళ్లి చేసుకుంటున్నారా లేదా విడాకులు తీసుకుంటున్నారా అని ఒకరు అడిగారు.అలాగే గృహ హింస కేసు నమోదు చేశారా అని మరొకరు అడిగారు. మరో యూజర్ "నేను ఈ మొత్తం మ్యాచ్ ఎక్కడ చూడాలి ??" అంటూ ప్రశించారు . మరో వ్యక్తి ఇలా వ్రాశాడు, "వెడ్డింగ్ కార్డ్‌లోని ఆహ్వానం WEDSని VS అని తప్పుగా రాసారనుకుంటా ." అని రకరకాల ఫన్నీ కామెంట్స్ ఈ పోస్ట్ కింద రాయటం జరిగింది .
Kalesh B/w Husband and Wife in marriage ceremony pic.twitter.com/bjypxtJzjt
— Ghar Ke Kalesh (@gharkekalesh) December 13, 2022