రీల్ విలన్ గా వెండితెరపై క్రూరంగా కనిపించే సోనూసూద్(SonuSood).. రియల్ లైఫ్(RealLive) లో మాత్రం.. అందరికి దేవుడిలా మారాడు. ఇప్పటికే సోనూసూద్ చేసిన సహాయాల గురించి దేశమంతా చెప్పుకుంటూంది. చెప్పడానికి.. రాయడానికి కూడా లెక్కపెట్టలేనంత సాయం చేశాడు రియల్ హీరో. ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపాడు సోనూసూద్. ముఖ్యంగా కరోనా టైమ్ లో తిండి, గూడు లేనివారికి అవి కల్పించడంతో పాటు.. వారిని కూలీలను తమ సొంత ఊర్లకు చేర్చాడు.

ఇవే కాదు ఆరువాత కూడా చదువుకోసం ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నవారిని చదివిస్తున్నాడు. కుటుంబాన్ని పోషించలేక ఇబ్బంది పడుతున్నవారికి ఉపాది చూపించాడు.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా అవుతుంది. ఈక్రమంలో సోనూసూద్ కు దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆయన్ను కొంత మంది దేవుడిలాకొలుస్తున్నారు. అంతే కాదు కొన్ని ప్రాతాల్లో ఆయనకు గుడి కూడా కట్టారు. ఇప్పటికీ సోనూసూద్ పై ప్రేమతో డిఫరెంట్ గా తమ అభిమానాన్నిచాటుకునేవారు ఉన్నారు, రీసెంట్ గా అలాంటి సంఘటనే జరిగింది.

మధ్యప్రదేశ్‌(Madya Pradesh) దేవాస్‌(Dewas) లోని తుకోజీ రావ్ పవార్ స్టేడియం(Tukoji Rao Pawar Staduim) లో ఒక ఎకరానికి పైగా భూమిలో 2500 కిలోల బియ్యాన్ని(2500 kg rice)ఉపయోగించి.. నటుడు సోనూసూద్ చిత్ర పటాన్ని రూపొందించారు. ఒక ప్లాస్టిక్‌ షీట్‌(Plastic Sheet0ను నేలపై పరిచి దానిపై సోనూ చిత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆ బియ్యాన్ని ఓ అనాథాశ్రమానికి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇలా సోనసూద్ పై తమ అభిమానాన్ని రకరకాలుగా చాటుతున్నారు. నాకోసం గుడి కట్టకండి.. ఆ డబ్బుతో ఎవరినైనా చడివించండి. లేకపోతే ఏదైనా ఉపయోగపడే పని చేయండి. అంతే కాని నాకు గుడి కడితే వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. అంటూ మంచిమాటలు చెప్పాడు సోనూ.. నిరంతరం సాయం చేస్తూనే ఉంటాను అన్నాడు బాలీవుడ్ స్టార్. ప్రస్తుతం సినిమాలు తగ్గించేశాడుసోనూసూద్. టాలీవుడ్ లో ఆచార్య తరువాత సోనూ మూడి చేయలేదు.

Updated On 13 April 2023 12:07 AM GMT
Ehatv

Ehatv

Next Story