Mehaboob dil se Buys New Luxury Car : కొత్త కారు కొన్న మెహబుబ్ దిల్ సే.. ఎన్ని లక్షలు పెట్టాడంటే..?
లక్కుమారాలంటే.. కష్టపడటంతో పాటు.. టైమ్ కూడా రావాలి. ఒకప్పుడు తినడానికి కూడా ఇబ్బంది పడివారు.. ఆతరువాత కోట్లకు అదిపతులు కావచ్చు.. లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తుండొచ్చు... ఆకోవలోకే వస్తాడు దిల్ సే మెహబూబ్(Mehaboob dil se).. తల్లితండ్రులు కష్టపడి పెంచితే.. వారి కష్టానికి పిల్లలు ప్రతిఫలం ఇవ్వాలి అనుకుంటారు. మా అమ్మనాన్నా కష్టపడి పెంచారు. వారికోసం ఇల్లు కారు... అంటూ ప్లాన్ చేస్తుంటారు. దానికోసం ఎంతో శ్రమిస్తారు ఆకోవలోనివారే బిగ్ బాస్ ఫేమ్ దిల్ సే మెహబూబ్.

Mehaboob dil se Buys New Luxury Car
లక్కుమారాలంటే.. కష్టపడటంతో పాటు.. టైమ్ కూడా రావాలి. ఒకప్పుడు తినడానికి కూడా ఇబ్బంది పడివారు.. ఆతరువాత కోట్లకు అదిపతులు కావచ్చు.. లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తుండొచ్చు... ఆకోవలోకే వస్తాడు దిల్ సే మెహబూబ్(Mehaboob dil se)..
తల్లితండ్రులు కష్టపడి పెంచితే.. వారి కష్టానికి పిల్లలు ప్రతిఫలం ఇవ్వాలి అనుకుంటారు. మా అమ్మనాన్నా కష్టపడి పెంచారు. వారికోసం ఇల్లు కారు... అంటూ ప్లాన్ చేస్తుంటారు. దానికోసం ఎంతో శ్రమిస్తారు ఆకోవలోనివారే బిగ్ బాస్ ఫేమ్ దిల్ సే మెహబూబ్. ప్రస్తుతం ఇదే ఫీలింగ్ ని బిగ్ బాస్ కంటెస్టెంట్(Bigg Boss contestant) మెహబూబ్ దిల్ సే(Mehaboob dil se) అనుభవిస్తున్నారు. రంజాన్ సందర్భంగా అతను కొత్త లగ్జరీ కారు(New Luxury Car)ని కొనుగోలు చేసి తన ఫ్యామిలీని సర్ప్రైజ్ చేశారు.
టిక్ టాక్ వీడియోలు, షార్ట్ వీడియోలు, వెబ్ సిరీస్ ల ద్వారా పాపులర్ అయిన మెహబూబ్ .. బిగ్ బాస్ సీజన్ 4 లో అవకాశం కొట్టేశాడు. ఆ తరువాత బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు. ఆ ఇమేజ్ తో భారీగా ఇమేజ్ కూడా సాధించాడు మెహబూబ్.ఆతరువాత అతని సోషల్ మీడియా పేజ్ కు భారీగా ఫాలోయింగ్ కూడా వచ్చింది. వరుసగా ప్రోగ్రామ్స్ కూడా వచ్చాయి. దాంతో చేతినిండా సంపాదించుకున్నాడు దిల్ సే. తన తల్లీ తండ్రుల కల నేరవేర్చడం కోసం ముందుగా వారికి మంచి ఇళ్ళు కట్టి ఇచ్చాడు. ఆ తరువాత కారు కొన్నాడు.
ఇక రీసెంట్ గా అతను దాచుకున్న డబ్బుతో.. మరోసారి కారు కొని ఫ్యామిలీకి సర్ ప్రైజ్ ఇచ్చాడు దిల్ సే మెహబూబ్. అందుకోసం డబ్బు దాచుకుని ఒక లగ్జరీ కారు కొనేశారు. రంజాన్ పండుగ సందర్భంగా రూ. 15 లక్షలు విలువైన మహీంద్రా ఎక్స్ యూవీ 700 కారు(Mahindra XUV 700)ను కొనుగోలు చేశారు. బ్లాక్ కలర్ లో మెరుపులు మెరుస్తున్న ఈకారుముందు తన ఫ్యామిలీతో కలిసి ఫోలో దిగాడు దిల్ సే మెహబూబ్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
