బెంగుళూరు కి చెందిన స్టాక్‌గ్రో (stockgro)అనే సంస్థ మీమర్స్‌కు ఓ బంపరాఫర్ ప్రకటించింది. చీఫ్ మీమ్ ఆఫీసర్ ఉద్యోగాన్ని (chief meme officer)ఇచ్చి.. నెలకు రూ. 1 లక్ష శాలరీ ఇస్తామని పేర్కొంది. ఫైనాన్స్‌, స్టాక్‌ మార్కెట్‌ విభాగాలలోని మిలీనియల్స్‌, జనరేషన్‌ జెడ్‌ వయస్సు వారిని లక్ష్యంగా మీమ్స్ చేయాలంటూ లింక్డ్‌ఇన్‌లో(Linked in) పోస్ట్ చేసింది

మీరు మీమ్స్ (Memes)చేస్తారా ?అయితే మీకు లక్ష రూపాయల సాలరీ తో ఉద్యోగం సిద్ధంగా ఉంది . నిజం అంది. మీమ్స్ సోషల్ మీడియా(social media) లో ఎలాంటి అంశాల మీదైనా ఫన్నీగా మీమ్స్ చేస్తూ అలరిస్తుంటారు మీమెర్స్. వీళ్ళ పేజెస్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో (Market)పబ్లిసిటీ కావాలంటే అత్యంత సులభంఅయిన మార్గం సోషల్ మీడియా నే.మీమ్స్ అనేవి ఎంటర్టైన్మెంట్(Entertainment) కంటెంట్(content) బేస్ చేసుకొని మాత్రమే మొదట్లో వచ్చేవి .కానీ ఇప్పుడు అన్ని రంగాల్లో వచ్చే న్యూస్(News) పైన కూడా మనకు మీమ్స్ కనిపిస్తున్నాయి. నచ్చినవి అందరికి షేర్ చేస్తూ మంచి పాపులారిటీ సంపాందించుకుంటున్నాయి.

నిజానికి మీమ్స్ చేయటం అంత సులభమైన పని ఏమి కాదు. కూర్చుని చూసుకొని నవ్వుకొని అంతే ఈజీగా అయితే ఉండదు .దానికి చాల క్రియేటివిటీ (creativity)అలాగే సున్నితంగా ఆ అంశాన్ని రిలేటెడ్ ఫొటోకు జతచేయాలి ఇది పూర్తిగా క్రియేటివ్ పని చెప్పాలి . ఇప్పుడు చాల మంది ఇండస్ట్రీ లో సెలెబ్రిటీస్ (celebrities)కూడా ఈ మీమ్స్ వల్ల పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. అలాగే ట్రోల్ల్స్(trolls) అండ్ మీమ్స్ కి పబ్లిసిటీ(publicity) కంటెంట్ గా క్రేజ్ పెరిగింది. అందుకే మీమెర్స్ కూడా డిమాండ్ పెరిగి.చివరకు అది కూడా ఒక పని అని గుర్తించి ,మీమ్స్ వల్ల ప్రజల్లోకి తొందరగా వెళ్ళవచ్చు అనే ఆలోచన తో పలు సంస్థలు బ్రాండింగ్ పబ్లిసిటీ కోసం యూజర్స్(users) ని ఆకర్షించటానికి ప్రయత్నాలు చేస్తున్నాయి . ఇలా వినూత్న ఐడియా (idea)తో వచ్చిన ఒక బెంగళూరు(Bengaluru) సంస్థ మీమ్స్ మేనేజర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోమని చెప్పటం జరిగింది.

బెంగుళూరు కి చెందిన స్టాక్‌గ్రో (stockgro)అనే సంస్థ మీమర్స్‌కు ఓ బంపరాఫర్ ప్రకటించింది. చీఫ్ మీమ్ ఆఫీసర్ (chief meme officer)ఉద్యోగాన్ని ఇచ్చి.. నెలకు రూ. 1 లక్ష శాలరీ ఇస్తామని పేర్కొంది. ఫైనాన్స్‌, స్టాక్‌ మార్కెట్‌ విభాగాలలోని మిలీనియల్స్‌, జనరేషన్‌ జెడ్‌ వయస్సు వారిని లక్ష్యంగా మీమ్స్ చేయాలంటూ లింక్డ్‌ఇన్‌లో(Linked in) పోస్ట్ చేసింది. మీకు తెలిసిన బెస్ట్ మీమెర్స్ సదరు కంపెనీ కి రెఫెర్ చేసిన కూడా మీకు ఐపాడ్(iPad) గెలుచుకొనే అవకాశం ఇస్తుంది ఈ కంపెనీ .ఇంకా ఆలస్యం దేనికి మీ ఫేవరెట్ మీమ్ర్స్ ని రెఫెర్ చేయండి లేదా మీరే మీమ్స్ చేస్తే లక్షరూపాయల ఉద్యోగానికి వెంటనే అప్లై చేయండి .

Updated On 25 March 2023 12:33 AM GMT
rj sanju

rj sanju

Next Story