ప్రేమించిన అమ్మాయిమీద కోపం వచ్చి ఏకం గా మర్మాంగాన్ని కట్ చేసుకున్నాడు బెంగాల్ కి చెందిన ఒక యువకుడు. ప్రేమ గుడ్డిది అంటారు కానీ ఇప్పుడు సమాజం లో జరిగే వింత వైఖరి చూస్తుంటే ప్రేమ ఏమో కానీ ప్రేమలో ఉన్నాము అనుకునేవాళ్లు మాత్రం రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు . ప్రేమించిన అమ్మాయికోసం ఏకంగా స్నేహితుడినే ముక్కలు ముక్కలు గా నరికిన ఒక సంఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది .

తాజాగా బెంగాల్ లో ఒక యువకుడు ప్రియురాలి మీద కోపం తో తన మర్మాంగాన్ని కోసుకున్నాడు . వివరాల్లోకి వెళితే బెంగాల్‌లోని కుచ్‌బెహర్ ఏరియాకు చెందిన ప్రసన్నజీత్ బర్మన్ ప్రజంట్ గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో తన మామయ్య శపన్ బర్మన్తో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు .అక్కడే ఒక కంపెనీ లో ఉద్యోగం చేసేవాడు ప్రసన్నజీత్ . ప్రసన్న జిత్ గత కొద్దికాలం గా ఒక అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్టాడు. ప్రేమించిన యువతితో రోజు రాత్రి నిద్రపోయేసమ్యం లో మావయ్యకు తెలియాకుండా వీడియో కాల్ మాట్లాడుతూవుండేవాడు. ఒకరోజు ఇలా వీడియో కాల్ లో తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడేటప్పుడు ఇద్దరికీ చిన్న గొడవ జరిగింది మాటల్లో ఆ యువకుడికి ఆమెపై కోపం ఎక్కువైంది . ప్రియురాలుచూస్తూఉండగానే తన మర్మాంగాన్ని పక్కనే ఉన్న బ్లేడ్ తో కోసుకొనుక్కునాడు . తీవ్ర రక్తస్రావం తో ప్రసన్నజీత్ అపస్మారక స్థితిలో ఉండిపోయాడు.కొద్దిసేపటికి అతని మావయ్య గుర్తించి హుటాహటిన ప్రసన్నజీత్ ను హాస్పిటల్ కి తీసుకు వెళ్లడం జరిగింది.