Chatrapathi Hindi Teaser : హిందీ ఛత్రపతి నుంచి టీజర్ రిలీజ్.. బెల్లం కొండ ప్రభాస్ ను మరిపించగలడా...?
ఛత్రపతిChatrapathi)గా అదరగొట్టాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Srinivas). ప్రభాస్(Prabhas) ఛత్రపతి సినిమాను హిందీలో చేస్తున్న యంగ్ హీరో.. తాజాగా హిందీ ఛత్రపతి నుంచి టీజర్(Chatrapathi Hindi Teaser) ను వదిలారు.
బాలీవుడ్ ఎంట్రీ(Bollywood Entry)కి రెడీ అయ్యాడు టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. టాలీవుడ్(Tollywood) లో సూపర్ డూపర్ హిట్ అయ్యిన ఛత్రపతి సినిమాను హిదీలో లో రీమేక్ చేస్తున్నారు.

Chatrapathi Hindi Teaser
ఛత్రపతిChatrapathi)గా అదరగొట్టాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Srinivas). ప్రభాస్(Prabhas) ఛత్రపతి సినిమాను హిందీలో చేస్తున్న యంగ్ హీరో.. తాజాగా హిందీ ఛత్రపతి నుంచి టీజర్(Chatrapathi Hindi Teaser) ను వదిలారు.
బాలీవుడ్ ఎంట్రీ(Bollywood Entry)కి రెడీ అయ్యాడు టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. టాలీవుడ్(Tollywood) లో సూపర్ డూపర్ హిట్ అయ్యిన ఛత్రపతి సినిమాను హిదీలో లో రీమేక్ చేస్తున్నారు. ఈసినిమాపై బాలీవుడ్ లో అంచనాలు పెంచేశారు టీమ్. రీసెంట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన మూవీ టీమ్.. తాజాగా ఈసినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.
టీజర్ లో అదరగోట్టాడు బెల్లంకోండ. టాలీవుడ్ ఛత్రపతిలో ప్రభాస్ కు ఏమాత్రం తగ్గకుండా చేయాలని బాగా ట్రై చేశాడు. టోన్డ్ బాడీతో.. బాలీవుడ్ కు సరిపోయే హైట్.. వెయిట్ ఉన్న నటుడిగా నిరూపించుకుకోవాలి అని చూస్తున్నాడు శ్రీనివాస్. ఈ టీజర్ కు బాలీవుడ్ లోభారీ రెస్పాన్స్ వస్తోంది. అప్పటి ఛత్రపతి సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేయగా.. హిందీలో ఛత్రపతి సినిమాను యాక్షన్ సినిమాల దర్శకుడు వి.వి వినాయక్ తెరకెక్కిస్తున్నారు.
భారీ మాస్ యాక్షన్ కి సంబంధించిన సీన్స్ ను స్పెషల్ గా కట్ చేసి.. టీజర్ గా తయారు చేశారు టీమ్. దాంతో ఈ టీజర్ యాక్షన్ ప్రియులను ఆకట్టుకుంటుంది. ఇకమే 12వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ లో పాతుకుపోయి. అక్కడి మార్కెట్ పై గ్రిప్ పెంచుకోవాలి అని చూస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.
తెలుగులో మాస్ హీరోగా మంచి మార్కులు కొట్టేసిన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఈ సినిమా రూపొందింది. సిక్స్ ప్యాక్ తో కనిపించడం కోసం గట్టి కసరత్తునే చేసి బెల్లంకొండ కెమెరా ముందుకు వెళ్లాడు. పెన్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించిన హిందీ చత్రపతి సినిమాను వీవీ వినాయక్ దర్శకత్వం వహించాడు.
ఇక మన తెలుగు ఛత్రపతి సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్ కెరియర్లో.. రెండోసారి బ్రేక్ ఇచ్చిన సినిమా ఇది. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2005లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మాస్ హీరోగా ప్రభాస్ క్రేజ్ ను మరింతగా పెంచిన సినిమా ఇది. అలాంటి ఈ సినిమాను అదే టైటిల్ తో హిందీలోకి రీమేక్ చేశారు. అయితే ప్రభాస్ కు ఉన్న పాన్ ఇండియా క్రేజ్ తో.. ఛత్రపతిని హిందీ ఆడియన్స్ చూసి ఉంటారు. మరి ప్రభాస్ ప్లేస్ లో బెల్లంకొండను వారు యాక్సప్ట్ చేస్తారా చూడాలి మరి.
