ఆస్ట్రేలియా లో మహిళకు అనుకోని షాకింగ్ ఘటన ఎదురైంది. తన నిద్ర లేచిన మంచం పైన 6 అడుగుల విష సర్పం చూసి భయం తో పరుగులు తీసింది . ఆతరవాత ఏమి జరిగింది అంటే ?..

ఆస్ట్రేలియా (Australia)లో మహిళకు అనుకోని షాకింగ్ ఘటన ఎదురైంది. తన నిద్ర లేచిన మంచం పైన 6 అడుగుల విష సర్పం చూసి భయం తో పరుగులు తీసింది . ఆతరవాత ఏమి జరిగింది అంటే ?..

అందరు ఆడవాళ్లు బెడ్ పైనుండి దిగుతుండగానే ఇంటి పనుల్లో మునిగిపోతారు. ఆస్ట్రేలియాలో(Australia) ఒక మహిళా కూడా ఇలానే నిద్రలేచి వంటగదిలోకి (kitchen)వెళ్లి తన రోజువారీ పనులను చక్క బెట్టుకుంది . ఆ తరువాత బెడ్ రూమ్ కి వచ్చి బేడీషీట్స్ ని సర్దాలని అపుడే బెడ్ పైనుండి దుప్పటి తీయగా గోధుమరంగులో(brown color) ఉన్న ఒక విషపూర్తిమైన(poisonous) 6 అడుగుల(6feet) సర్పం చూసింది. భయం తో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. బెడ్ పైన అంతకు ముందు తాను పడుకున్న ప్లేస్ లో ఆ పాముని చూసి తన గుండె ఆగినంత పని జరిగింది. ఆ కంగారు నుండి బయటకు వచ్చి స్నేక్ క్యాచర్ (snake catcher)కి కాల్ చేసింది ఆ మహిళ .

స్నాక్ క్యాచర్ (snake catcher)జాకరీ రిచర్డ్ (jockery Richard)వెంటనే ఆమె ఇంటికి చేరుకొని . అప్పటికీ అక్కడే మంచంపైనే ఉన్న పామును క్షేమంగా పట్టుకొని సురక్షితంగా దాన్ని అక్కడే దగ్గరలో అడవిలో (forest)విడిచిపెట్టాడు. దాంతో అక్కడున్న వాళ్ళు అంత ఊపిరి పీల్చుకున్నారు. రిచర్డ్ స్నేక్ స్నాచర్ అక్కడ ప్రసిద్ధి పొందిన వ్యక్తి . వాతావరణం (weather)వేడి కారణంగా ఆ పాము చల్లదనం కోసం బహుశా ఆ గదికి వచ్చి ఉండచ్చు అని పేర్కొన్నాడు . గది లో a.c తో చల్లగా ఉండటం వల్ల అక్కడే ఉండిపోయి ఉండవచ్చు అని చెప్పాడు . కానీ ఆ సర్పం ఆస్ట్రేలియా(Australia) లోనే అత్యంత విషపూరితమైన పాముల్లో(snake) రెండవ జాతి అని చెప్పడం జరిగింది .దీని విషంలో శక్తివంతమైన న్యూరోటాక్సిన్ ఉంటుంది. ఈ పాము కాటుకి గురి అయితే ఆ విషం గుండె(heart) ,ఉపిరితిత్తుల(lungs) వరకు నిమిషాల్లో చేరుతుందని అలంటి విషపూరిత సర్పం ఇది చెప్పాడు. అయితే ఆస్ట్రేలియాలో పాము కాటు మరణాలు ఎక్కువగా నమోదు అవుతాయి .

Updated On 24 March 2023 1:50 AM GMT
rj sanju

rj sanju

Next Story