ఇస్మార్ట్ శంకర్(ismart shankar) లో నటించిన నిధి అగర్వాల్ (Nidhi Agarwal) ఇంట్లో నే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు వేణు స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పూజలకు సంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ టాపిక్ (viral topic)అయ్యింది.ఈ వీడియో లో పింక్ చుడిదార్ లో ఉన్న నిధి అగర్వాల్ తో వేణు స్వామితన బృందంతో దగ్గరుండి పూజలు చేయిస్తున్నారు .

తెలుగు ఇండస్ట్రీ ,రాజకీయరంగం రెండు రంగాల్లో ప్రముఖులు గురించి వారి జాతకాలు గురించి ప్రస్తావిస్తూ చేసిన కీలక వ్యాఖ్యలతో వేణు స్వామి (venu swamy)పాపులారిటీ సంపాదించుకున్నారు . తాజాగా జరిగిన ఉగాది పంచాంగం లో కూడా ఏ పి కి ముఖ్యమంత్రి అయ్యేఅవకాశాలు పవన్ కళ్యా(Pawan Kalyan)ణ్ కి ఉన్నాయంటూ చెప్పిన మాటలు మంచి వైరల్(viral) అయ్యాయి. అలాగే నాగ చైతన్య ,సమంత ల పెళ్లి విషయం లో చేసిన వివాదాస్పద

ఇలా కొంతమంది ఇండస్ట్రీ లో సెలబ్రిటీస్(industry celebrities) గురించి ముందుగా జోస్యం చెప్పటం కొన్ని సంఘటనలు కి అవి సరిపోలటంతో సెలెబ్రిటీలందరు ఇప్పుడు వేణు స్వామి చుట్టూ తిరుగుతున్నారు. ప్రత్యేక పూజలు చేయించుకుంటున్నారు . వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న రష్మిక మందాన(Rashmika Mandana) కూడా వేణూస్వామి(venu swamy) తో ప్రత్యేక పూజలు ,యాగం చేయించుకున్నారు .ఇపుడు అదే తరహాలో ఇస్మార్ట్ శంకర్(ismart shankar) లో నటించిన నిధి అగర్వాల్ (Nidhi Agarwal) ఇంట్లో నే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు .వేణు స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పూజలకు సంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ టాపిక్ (viral topic)అయ్యింది.ఈ వీడియో లో పింక్ చుడిదార్ లో ఉన్న నిధి అగర్వాల్ తో వేణు స్వామి తన బృందంతో దగ్గరుండి పూజలు చేయిస్తున్నారు .

అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి(Telugu Film Industry) పరిచయమైన నిధి అగర్వాల్.. ‘మిస్టర్ మజ్ను’, ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా నిధి కి మంచి పేరు తెచ్చింది.శింబు హీరోగా వచ్చిన ‘ఈశ్వరన్’, జయం రవి సరసన ‘భూమి’ అనే తమిళ సినిమాల్లో కూడా నిధి నటించారు. కిందటేడాది తెలుగులో ‘హీరో’, తమిళంలో ‘కలగ తళైవాన్’ సినిమాల్లో నటించింది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో(Tollywood) మోస్ట్‌ ఎగ్జైటెడ్‌ ప్రాజెక్ట్‌.. పవన్ కళ్యాణ్-క్రిష్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘హరిహర వీర మల్లు’ (Hari Hara Veera Mallu)సినిమాలో నటిస్తోంది నిధి అగర్వాల్‌(Nidhi Agarwal). ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి అభిమానులకు .ఈ సినిమా పై అసలు పెట్టుకున్న నిధి తన సినీరంగ భవిష్యత్ లో మంచి అవకాశాలకోసం పూజలు నిర్వహిస్తున్నట్లు సమాచారం .

Updated On 28 March 2023 4:17 AM GMT
rj sanju

rj sanju

Next Story