heart breaking insurance fund : గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ ఇన్సూరెన్స్.. 25 వేలు సంపాదించిన యువకుడు.!
అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోతే దేవదాసులు మారిన అబ్బాయిలను ఇప్పటికి మనం ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉంటాం. కాని ఇక్కడ ఒక అబ్బాయి మాత్రం అమ్మాయి మోసం చేసివెళ్ళిపోయాక డబ్బులు పొందాడు . బ్రేకప్ చెప్పి న అమ్మాయి వల్లనే 25,000 సంపాదించాడు.స్వయంగా ఆ అబ్బాయి ట్విట్టర్ లో షేర్ చేయటం తో ఇపుడు ఈ న్యూస్ వైరల్ గా మారింది .

నా ప్రేయసి నన్ను వదిలి వెళ్ళిపోయినందుకు నాకు 25,000 వచ్చాయి అంటూ ట్విట్టర్ లో ప్రతీక్ ఆర్యన్ అనే యువకుడు చేసిన పోస్ట్.సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అసలు విషయానికి వస్తే ఆర్యన్ ఒక అమ్మిని గత కొద్దీ కాలం గ ప్రేమించారు. వాళ్ళ ఇద్దరి ఒప్పందం మేరకు వాళ్ళు నెలకు 500రూ .జాయింట్ అకౌంట్ ద్వారా ప్రతి నెల డిపాజిట్ చేసారు. ఎవరైతే వాళ్లిదరిలో ప్రేమ బంధానికి స్వస్తి పలికి వదిలేసి వెళ్ళిపోతారో మిగిలిన వ్యక్తికి ఆ మిగిలిన డబ్బు మీద హక్కు పూర్తిగా వస్తుంది. ఇక్కడ ఆర్యన్ ప్రేమలో నుండి తన ప్రేయసి అతన్ని మోసం చేసి వెళిపోయినందుకు గాను అతనికి 25,000 రూపాయలు వచ్చాయి. ఈ విషయాన్నీ ట్విట్టర్ ద్వారా ప్రతీక్ ఆర్యన్ "హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్ " పేరు తో వారు డబ్బు ను జమ చేసారు. ఈ ట్వీట్ చేయటం తో నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ పెడుతున్నారు.
ప్రతీక్ ఆర్యన్ చేసిన ఈ వినూత్న ఐడియా చాల బాగుంది అంటూ అతన్ని పొగుడుతున్నారు .ఈ ట్వీట్స్ ను ఇది 2.98 లక్షల కంటే ఎక్కువ మంది చూడటం జరిగింది . కొంతమంది హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్ ఐడియా కి నేను సిద్ధంగా ఉన్నాను నాతో పాటు జాయింట్ అకౌంట్ కి రావటానికి ఎవరైనా సిద్ధం గా ఉన్నారా! అంటూ ఒక వ్యక్తి కామెంట్ చేయగా ,
మరొక వ్యక్తి ఇలా అన్నారు, "నేను ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కోసం వెతుకుతున్నాను మరియు ఇది గొప్ప రాబడిని ఇచేలా ఉంది ఈ స్కీం , ఎవరైనా సిద్ధంగా ఉన్నారా?"అంటూ ట్వీట్ చేసారు . ఇలా మరోసారి ట్వీట్స్ తో వైరల్ కామెంట్స్ తో ప్రతీక్ ఆర్యన్ పోస్ట్ సెన్సేషన్ అవుతుంది. #heart breaking insurance fund