'యానిమల్' (Animal) సినిమా మార్కెట్‌ను ఊచకోత కోస్తుంది. ఈ సినిమాకు కనక వర్షం కురుస్తూనే ఉంది. పెద్దపెద్ద తుఫాన్లు (Toofan) మా అంటే నాలుగైదు రోజులు ఉంటాయోమో కానీ.. ఈ సినిమా కలెక్షన్ల కనక వర్షం మాత్రం 14 రోజులు (14 Days) దాటినా ఆగడం లేదు. బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్ (Ranbir Kapoor), డైరెక్టర్‌ సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో నిర్మించిన చిత్రం 'యానిమల్' సినిమా ఉర్రూతలూగిస్తోందని మార్కెట్‌లో టాక్‌ నడుస్తోంది. ఈ సినిమా విడుదలై 14 రోజులు గడుస్తున్నా క్రేజ్ తగ్గడం లేదు. థియేటర్లన్నీ నిండిపోతున్నాయి..

'యానిమల్' (Animal) సినిమా మార్కెట్‌ను ఊచకోత కోస్తుంది. ఈ సినిమాకు కనక వర్షం కురుస్తూనే ఉంది. పెద్దపెద్ద తుఫాన్లు (Toofan) మా అంటే నాలుగైదు రోజులు ఉంటాయోమో కానీ.. ఈ సినిమా కలెక్షన్ల కనక వర్షం మాత్రం 14 రోజులు (14 Days) దాటినా ఆగడం లేదు. బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్ (Ranbeer Kapoor), డైరెక్టర్‌ సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో నిర్మించిన చిత్రం 'యానిమల్' సినిమా ఉర్రూతలూగిస్తోందని మార్కెట్‌లో టాక్‌ నడుస్తోంది. ఈ సినిమా విడుదలై 14 రోజులు గడుస్తున్నా క్రేజ్ తగ్గడం లేదు. థియేటర్లన్నీ నిండిపోతున్నాయి.. చాలా రోజుల తర్వాత హౌస్‌ఫుల్‌ బోర్డులు (House full) చూస్తున్నారు ప్రేక్షకులు. దీంతో ఇప్పటివరకు యానిమల్‌ సినిమాకు రూ.772.23 (Seven hundred and Seventy two) కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు సినిమా యూనిట్‌ ప్రకటించింది. వారంతం (Weekend) వస్తుండడంతో ఈ కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు.

అర్జున్‌రెడ్డి (Arjun Reddy), కబీర్‌సింగ్‌ (Kabeeer Singh)లాంటి హిట్‌ సినిమాలు అందించిన సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్‌ను షేక్‌ చేస్తూనే ఉంది. ఈ సినిమా డిసెంబర్ 1న విడుదలై భారీ కలెక్షన్లు రాబడుతోంది. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదలైంది. సినిమా నిడివి (Duration) విషయానికి వస్తే 3 గంట‌ల 21 నిమిషాల 23 సెక‌న్లుగా ఉంది.

Updated On 14 Dec 2023 3:03 AM GMT
Ehatv

Ehatv

Next Story