కాంగ్రెస్(Congress) పార్టీతో కలిసి నడవ డానికి సిద్ధంగా ఉన్నానని షర్మిల తెలిపింది. రేపే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలుస్తున్నా. తెలంగాణలో(Telangana) కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలని ఉద్దేశంతోనే తెలంగాణలో పోటీ చెయ్య లేదని ఆమె అన్నారు.మా మద్దతుతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని షర్మిల అన్నారు.

కాంగ్రెస్(Congress) పార్టీతో కలిసి నడవ డానికి సిద్ధంగా ఉన్నానని షర్మిల తెలిపింది. రేపే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలుస్తున్నా. తెలంగాణలో(Telangana) కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలని ఉద్దేశంతోనే తెలంగాణలో పోటీ చెయ్య లేదని ఆమె అన్నారు.మా మద్దతుతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని షర్మిల అన్నారు. తెలంగాణలో 31 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేము పోటీ పెట్టకపోవడమే ప్రధానకారణమని ఆమె చెప్పారు. కేసీఆర్ (KCR)అరాచక పాలనను అంతమొందించేందుకు తన వంతు కృషి చేశానాని అన్నారు. రెండు రోజుల్లో అన్ని విషయాలు, అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తానని ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అయితే ఖాయంమని చెప్పారు.నా కుమారుడి వివాహం సంద ర్భంగా మాతండ్రి ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చానని ఆమె అన్నారు.

Updated On 2 Jan 2024 7:54 AM GMT
Ehatv

Ehatv

Next Story