✕
Anchor Vishnupriya : లంగా, ఓణీతో అందాలు ఆరబోసిన ప్రముఖ యాంకర్
By EhatvPublished on 22 Nov 2023 5:15 AM GMT
సుడిగాలి సుధీర్ (Sudigali Sudhir) సహా హోస్ట్‌గా పోవే పోరా (Pove-Pora) షోతో (show) పాపులరైన విష్ణుప్రియ (Vishnupriya), మొదట్లో మోడలింగ్ (Modeling) రంగంలో ప్రాముఖ్యత సంపాదించారు. ఆ తర్వాత టెలివిజన్ (Television) రంగంలోకి ప్రవేశించింది విష్ణుప్రియ. పదహారాణాల అచ్చు తెలుగు యాంకర్ (Anchor) విష్ణుప్రియ గురించి కొత్త పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. విష్ణుప్రియ తన లేటెస్ట్ హాట్ ఫోటో షూట్ (Hot photoshoot) ఫోటోస్‌ని తన సోషల్ మీడియాలో (Social Media) పోస్ట్ చేసింది.

x
vishnupriya
-
- సుడిగాలి సుధీర్ (Sudigali Sudhir) సహా హోస్ట్‌గా "పోవే పోరా" (Pove-Pora) షోతో (show) పాపులరైన విష్ణుప్రియ (Vishnupriya), మొదట్లో మోడలింగ్ (Modeling) రంగంలో ప్రాముఖ్యత సంపాదించారు. ఆ తర్వాత టెలివిజన్ (Television) రంగంలోకి ప్రవేశించింది విష్ణుప్రియ.
-
- పదహారాణాల అచ్చు తెలుగు యాంకర్ (Anchor) విష్ణుప్రియ గురించి కొత్త పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. విష్ణుప్రియ తన లేటెస్ట్ హాట్ ఫోటో షూట్ (Hot photoshoot) ఫోటోస్‌ని తన సోషల్ మీడియాలో (Social Media) పోస్ట్ చేసింది.
-
- సాంప్రదాయ లంగా ఓణీలో(Half Saree) ఫొటోస్కి ఫోజులిచ్చిన ఈ క్యూటీ ఆ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) షేర్ చేసింది. పసుపు రంగు (Yellow) లంగాపై పింక్ కలర్ (Pink) ఓణీ వేసుకున్న విష్ణుప్రియ.. దానికి మాచింగ్‌గా పింక్, ఎంబ్రాయిడరీ (embroidery) బ్లౌజ్‌తో చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది.
-
- వేసుకున్న లంగా ఓణీకి తగ్గట్టుగా చేతికి ఆలయ సాంప్రదాయ గాజులు (bangles), మేడలో చక్కటి నెక్లెస్(Necklace) పెట్టుకున్న విష్ణుప్రియ.. చెవులకు పెట్టుకున్న బుట్టలు (Ear rings) ఆమె అందానికి అదనపు ఆకర్షణగా నిలిచాయి.
-
- డీప్ -నెక్ బ్లౌజ్‌తో అందాలు ఆరబోస్తూ పెట్టిన భంగిమలలో కుర్రకారు గుండెల్లో హీట్ పుష్టిస్తోంది. డ్రెస్‌కి తగ్గ మేకప్‌తో (Makeup) చక్కటి లిప్ లైనర్‌తో వేసుకున్న లిప్‌స్టిక్ (Lipstick) ఫొటోస్కి హైలైట్‌గా నిలిచింది. ఫొటోస్ కి తగ్గట్టుగానే అభిమానులనుంచి కామెంట్స్ (Comments) కూడా వస్తున్నాయి.
-
- సాంప్రదాయ ఓణీ కట్టు బాగుందని, సాంప్రదాయ కట్టుతో అందం ద్విగుణీకృతం అయిందని కొందరు కామెంట్స్ చేస్తే, హాట్ ఫోటో షూట్‌తో మరింత హాట్‌గా (Hot) ఉన్నావంటూ మరికొందరు తమ భావాలను కామెంట్స్ రూపంలో పంచుకుంటున్నారు.

Ehatv
Next Story