✕
సంక్రాంతి(Sankranthi) పండుగ అంటే ముగ్గుల పండుగే! అందమైన ముగ్గులతో తమలోని కళానైపుణ్యాన్ని చాటుకుంటారు మహిళలు. ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్(Anasuya) కూడా ఇంటి ముందట రంగురంగుల రంగవల్లికను వేసి పండుగ శోభను ఇంటికి తీసుకొచ్చారు. అలాగే ఓ పతంగిని కూడా చిత్రీకరించారు.

x
anasuya
Updated On 16 Jan 2024 5:48 AM GMT

Ehatv
Next Story