న్యూస్‌ ఛానెల్స్‌లో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన అనసూయ (Anasuya Bharadwaj) ఆ తర్వాత ఎంటరైన్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌తో పేరు తెచ్చుకున్నారు. జబర్దస్త్‌ (jabardast)షో ఆమెను ఎక్కడికో తీసుకెళ్లింది. అటు పిమ్మట సినిమా అవకాశాలు కూడా ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ప్రస్తుతం పుష్ప-2 (Pushpa-2)సినిమాలో నటిస్తున్న అనుసూయ కొత్త సంవత్సరంలో ఓ సోషల్‌ మీడియాలో(Social media) ఓ వీడియో రిలీజ్‌ చేసింది. ఆ వీడియోలో ఆమె తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించారు.

న్యూస్‌ ఛానెల్స్‌లో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన అనసూయ (Anasuya Bharadwaj) ఆ తర్వాత ఎంటరైన్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌తో పేరు తెచ్చుకున్నారు. జబర్దస్త్‌ (Jabardast)షో ఆమెను ఎక్కడికో తీసుకెళ్లింది. అటు పిమ్మట సినిమా అవకాశాలు కూడా ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ప్రస్తుతం పుష్ప-2 (Pushpa-2)సినిమాలో నటిస్తున్న అనుసూయ కొత్త సంవత్సరంలో ఓ సోషల్‌ మీడియాలో(Social media) ఓ వీడియో రిలీజ్‌ చేసింది. ఆ వీడియోలో ఆమె తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించారు. ఆమెకు అంత కోపం ఎందుకు వచ్చిందో? ఎవరికి మీద విరుచుకుపడుతున్నరో చూద్దాం. 2023లో అనసూయ పలు వివాదాలలో చిక్కుకున్నారు. సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారారు. ఆ క్రమంలోనే ఈ వీడియో(Video) విడుదల చేశారామె! అందులో 'నా మాటలు, బిహేవియర్‌ కారణంగా ఎవరైనా బాధపడి ఉంటే .. మీకు మంచిగా అయ్యింది.. 2024లో కూడా నేను ఇలాగే ఉంటాను. నా జోలికి వస్తే దూలతీర్చి, దూపం వేస్తాను' అంటూ బూతులతో రెచ్చిపోయారు. బ్యాక్‌గ్రౌండ్‌ వాయిస్‌కు అనసూయ కోపంగా ఫేస్‌ పెట్టి చేసిన యాక్షన్‌ వీడియో చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Updated On 1 Jan 2024 3:54 AM GMT
Ehatv

Ehatv

Next Story