✕
Anasuya Bharadwaj : చీరకట్టులో జిగేల్మన్న అనసూయ అందాలు..!
By EhatvPublished on 6 Jan 2024 4:17 AM GMT
అనసూయ(Anasuya) ఇప్పుడు స్టార్ యాక్టర్. చేతి నిండా సినిమాలతో ఈ అమ్మడు టాలీవుడ్లో(Tollywood) ట్రెండింగ్‌గా మారిందనే చెప్పాలి. అందంగా ఉన్నప్పుడే అవకాశాలు అందిపుచ్చుకోవాలన్న ఆశతో సినిమాల్లో ప్రతీ చాన్స్‌ను యూజ్ చేసుకుంటోంది.

x
anasuya
-
- అనసూయ(Anasuya) ఇప్పుడు స్టార్ యాక్టర్. చేతి నిండా సినిమాలతో ఈ అమ్మడు టాలీవుడ్లో(Tollywood) ట్రెండింగ్‌గా మారిందనే చెప్పాలి. అందంగా ఉన్నప్పుడే అవకాశాలు అందిపుచ్చుకోవాలన్న ఆశతో సినిమాల్లో ప్రతీ చాన్స్‌ను యూజ్ చేసుకుంటోంది.
-
- పుష్ప-2(Pushpa-2) సహా ఇప్పటికే పలు చిత్రాలు అనసూయ చేతుల నిండా ఉన్నాయి. లేడీస్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ తన యాక్టింగ్(Acting) ప్రతిభను చాటుతోంది. ప్రస్తుతం ఈ భామ కాల్షీట్ల కోసం క్యూ కడుతున్నారు.
-
- ఎప్పుడో 18 ఏళ్ల క్రితం వచ్చిన నాగ సినిమాలో(Cinema) ఎంట్రీ ఇచ్చిన అనూ.. తర్వాత దాదాపు కనుమరుగైంది. ఆ తర్వాత న్యూస్ యాంకర్‌గా(News Anchor) ఎంట్రీ ఇచ్చి.. అటు నుంచి జబర్దస్త్ షోకు వెళ్లింది.
-
- జబర్దస్త్ షో(Jabardast show) తో ఆమె ఎంత పాపులరయిందో చెప్పనక్కర్లేదు. ఈ పాపులారిటీతో తన కెరీర్ మామూలుగా దూసుకెళ్లలేదు. ఇక వెనక్కి చూసుకోకుండా తన కెరీర్‌ను సినిమాల వైపు దారి మళ్లించింది.
-
- అంతేకాదు.. సోషల్ మీడియాలో (Social Media)కూడా అనూ ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటోంది. తాజాగా తన చీరకట్టు ఫొటోలను షేర్ చేసింది. చక్కటి చీరను కట్టుకొని ఆకర్షిస్తోందీ అనసూయ.
-
- చుర కత్తుల్లాంటి చూపులతో కుర్రాళ్ల గుండెల్లో గునపాలు దించుతోంది. తన ఎక్స్‌ప్రెషన్స్‌తో(Expressions) మాయ చేస్తూ మతిపోగుడుతోంది. ఈ వయసులో ఇంత అందమేంట్రా బాబూ అనుకునేలా పిక్స్‌ను పోస్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరలవుతున్నాయి.

Ehatv
Next Story