అల్లు అర్జున్(Allu Arjun) అభిమానులు రచ్చ రచ్చ చేశారు. థియేటర్ లో ఈలలు, గోలలు వరకూ ఒకే కాని.. లోపల టపాసలు పేల్చి నానా హంగామా చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే. అభిమానం ఉండొచ్చు కాని అది మితిమీరి ఉండకూడదు. స్టార్ల కోసం చనిపోయేవారు చాలామంది ఉన్నారు. అంతే కాదు తమ అభిమాన నటుడి కోసం.. ఎదుటివారిని ఇబ్బంది పెట్టే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. థియేటర్ కు సినిమాకు వెళ్తే... పేపర్లు విసరడం, ఈలలు..గోలలు కామన్ .. అవి అందరికి కిక్కి ఇస్తాయి.

అల్లు అర్జున్(Allu Arjun) అభిమానులు రచ్చ రచ్చ చేశారు. థియేటర్ లో ఈలలు, గోలలు వరకూ ఒకే కాని.. లోపల టపాసలు పేల్చి నానా హంగామా చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.

అభిమానం ఉండొచ్చు కాని అది మితిమీరి ఉండకూడదు. స్టార్ల కోసం చనిపోయేవారు చాలామంది ఉన్నారు. అంతే కాదు తమ అభిమాన నటుడి కోసం.. ఎదుటివారిని ఇబ్బంది పెట్టే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. థియేటర్ కు సినిమాకు వెళ్తే... పేపర్లు విసరడం, ఈలలు..గోలలు కామన్ .. అవి అందరికి కిక్కి ఇస్తాయి. కాని అది మితిమీరిపోతేనే కష్టం. అలానే చేశారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. థియేటర్ లో టపాసులు పేల్చి నానా రచ్చ చేశారు. ఇంతకీ ఇదంత ఎక్కడ జరిగిందంటే.. హైదరాబాద్ ఫేమస్ థియేటర్ సంథ్య 70 ఎమ్ ఎమ్ లో.

ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది కదా. స్టార్ హీరోల బర్త్ డేలకు.. ఇతర అకేషన్లకు వారి సూపర్ హిట్ సినిమాలు కాని. జీవితంలో గుర్తుండిపోయే సినిమాలు ఎంచుకుని రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది ట్రెండ్ గా మారింది. ఇప్పటికే చాలా మంది స్టార్ల సినిమాలు అలానే రిలీజ్ అయ్యాయి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్. ఇలా చాలా మంది హీరోల మూవీస్ రీ రిలీజ్ అవుతున్నాయి. ఈక్రమంలోనే అల్లు అర్జున్ దేశముదరు సినిమా కూడా రిలీజ్ అయ్యింది. ఏప్రిల్ 8 అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రెండు రోజులు ముందే దేశముదురు రీ రిలీజ్ చేశారు.

భారీ స్తాయిలో దేశముదురు రిలీజ్ అవ్వగా అభిమానులు భారీగా తరలి వచ్చారు. బన్నీసినిమా కోసం ఎగబడ్డారు. దాంతో థియేటర్ల వద్ద సందడి నెలకోంది. ఈక్రమంలో అత్యుత్సాహానికి పోయి.. థియేటర్లో టపాసులు పేల్చారు కొంత మంది ఆకతాయిలు. దాంతో పోలీసులు ఎంటర్ అయ్యి.. షో ఆపేయించారు. దాంతో బన్నీ అభిమానులు నిరాశపడ్డారు. ఇక దేశముదురు సినిమా విషయానికి వస్తే.. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈసినిమా ఓ ట్రెండ్ సెట్టర్. బాలీవుడ్ వాళ్ళు విమర్షించడంతో.. ప్రెస్టేజియస్ గా తీసుకుని ఈసినిమా కోసం సిక్స్ ప్యాక్ చేశాడు అల్లు అర్జున్.

మన టాలీువడ్ నుంచి ఫస్ట్ సిక్స్ ప్యాక్ హీరో గా అల్లు అర్జున్ ఈ సినిమాతో రికార్డస్ సాధించాడు. అంతే కాదు హన్సికా హీరోయిన్ గా పరిచయం అయ్యింది కూడా ఈసినిమాతోనే. అల్లు అర్జున్ కు మాస్ ఆడియన్స్.. మాస్ అభిమానులను. అటు కేరళలో కూడా ఫ్యాన్స్ ను పెంచిన సినిమా ఇది. ఇక ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు బన్నీ. ఆయన బర్త్ డే సందర్భంగా పుష్ప2 నుంచి బన్నీ స్సెషల్ లుక్ ను రిలీజ్ చేశారు టీమ్.

Updated On 8 April 2023 12:53 AM GMT
Ehatv

Ehatv

Next Story