తన గారాల కూతురు ఏం చేరసినా సరే సోషల్ మీడియాలో శేర్ చేసుకుంటుంటాడు బన్నీ. ఫన్నీ ఫన్నీ వీడియోలతో పాటు.. అర్హా టాలెంటెడ్ వీడియోస్.. ఫోటోస్ కూడా.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరట్ అవుతుంటాయి. ఈక్రమంలో రీసెంట్ గా అర్హా చేసిన పనికి షాక్ అవుతున్న బన్నీ.. ఫ్యాన్స్ తో ఈ విషయం శేర్ చేసుకున్నాడు. ఇంతకీ అర్హా ఏం చేసింది..?

తన గారాల కూతురు ఏం చేరసినా సరే సోషల్ మీడియాలో శేర్ చేసుకుంటుంటాడు బన్నీ. ఫన్నీ ఫన్నీ వీడియోలతో పాటు.. అర్హా టాలెంటెడ్ వీడియోస్.. ఫోటోస్ కూడా.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరట్ అవుతుంటాయి. ఈక్రమంలో రీసెంట్ గా అర్హా చేసిన పనికి షాక్ అవుతున్న బన్నీ.. ఫ్యాన్స్ తో ఈ విషయం శేర్ చేసుకున్నాడు. ఇంతకీ అర్హా ఏం చేసింది..?

పుష్ప2 (Pushpa2) సినిమా షూటింగ్ తో బిజీ బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్(Allu Arjun). సుకుమార్(Sukumar) తో పాటు పుష్ప2ను.. చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా(Pan India) రేంజ్ లో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ఇక పుష్ప పాటలు.. వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాయి. ఈక్రమంలో.. పుష్ప2ను అంతకు మంచి చేసి చూపించాలని చూస్తున్నారు. ఈక్రమంలో పుష్ప విషయంలో చేసిన తప్పుడు పుష్ప2కు చేయడకుండా జాగ్రత్తపడుతున్నారు టీమ్.

ప్రోఫిషినల్ లైఫ్ తో పాటు.. పర్సనల్ లైఫ్ కు కూడా బాగా ఇంపార్టెన్స్ ఇస్తాడు అల్లు అర్జున్. పిల్లలు అయాన్(Ayan), అర్హా(Arha)లతో కలిసి ఎక్కువ టైమ్ ను స్పెండ్ చేస్తుంటాడు బన్నీ. పిల్లల వీడియోలు.. ఫోటోలు తన ఇన్ స్టాలో శేర్ చేస్తుంటాడు. అటు అల్లు అర్జున్ సతీమణి స్నేహా(Sneha) కూడా తన సోషల్ మీడియా(Social Media) పేజ్ లో ఈ విషయాలు పంచుకుంటుంటుంది. ఈక్రమంలో ప్రస్తుతం అల్లు అర్హా(Allu Arha)కు సబంధించిన విషమం ఒకటి వైరల్ అవుతోంది. ఇంతకీ అదేంటంటే.. ?

కాస్త తీరిక దొరికినా అల్లు అర్జున్ ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడతారు. కూతురు అర్హతో ఆడుకోవడం అంటే ఆయనకు చాలా ఇష్టం. బన్నీ తాజాగా అర్హతో కలసి బన్నీ దిగిన ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ఒక సోఫాలో కూర్చున్న అల్లు అర్జున్.. యోగాసనాలు వేస్తున్న కూతుర్ని చూసి మురిసిపోతున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. షూటింగ్ విషయంలో ఎంత బిజీగా ఉన్నా. తన ప్యామిలీ కోసం టైమ్ కేటాయిస్తాడు బన్నీ. ఈక్రమంలోనే పుష్ప2కి కాస్త బ్రేక్ ఇచ్చి.. ఇలా కూతురుతో ఆడుకుంటున్నాడు.

పుష్ఫ2 హడావిడిలో ఉన్న బన్నీ ఈసినిమా తరువాత పాన్ ఇండియా రేంజ్ లో మరో సినిమా కూడా చేయబోతున్నాడు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు బన్నీ. ఇక అల్లు ఫ్యాన్స్ బన్నీ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ అల్లు అర్జున్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. దాంతో ఈ ఏడాది అయినా బన్నీని స్క్రీన్ మీద చూడాలి అని ప్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Updated On 21 March 2023 5:06 AM GMT
Ehatv

Ehatv

Next Story