ఐపీఎల్(IPL) మినీ వేలంలో ప్లేయర్ల కొనుగోలు చేసిన తీరుతో కావ్యా మారన్‌పై(Kavya Maran) ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆటగాళ్ల కొనుగోళ్ల వ్యవహారంలో ఆమె వ్యూహాత్మకంగా వ్యవహరించిందని అంటున్నారు. గత సీజన్‌తో(Season) పోలిస్తే ఈ సారి మంచి ప్లేయర్లను కొనుగోలు చేసిందని ఆమెను అభిమానులు పొగుడుతున్నారు. నిన్న జరిగిన వేలంలో సన్ రైజర్స్(Sun risers) హైదరాబాద్ ఆరుగురు క్రీడాకారులను కొనుగోలు చేసింది.
ఐపీఎల్(IPL) మినీ వేలంలో ప్లేయర్ల కొనుగోలు చేసిన తీరుతో కావ్యా మారన్‌పై(Kavya Maran) ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆటగాళ్ల కొనుగోళ్ల వ్యవహారంలో ఆమె వ్యూహాత్మకంగా వ్యవహరించిందని అంటున్నారు. గత సీజన్‌తో(Season) పోలిస్తే ఈ సారి మంచి ప్లేయర్లను కొనుగోలు చేసిందని ఆమెను అభిమానులు పొగుడుతున్నారు. నిన్న జరిగిన వేలంలో సన్ రైజర్స్(Sun risers) హైదరాబాద్ ఆరుగురు క్రీడాకారులను కొనుగోలు చేసింది. అందులో కమిన్స్‌ను(Cummins) ఏకంగా 20.50 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. మరో ఇద్దరు ప్లేయర్లు హెడ్, హసరంగను వేలంలో దక్కించుకుంది.
కావ్య మారన్ సన్ రైజర్స్ హైదరాబాద్(Hyderabad) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఆమె సన్ గ్రూప్ ఛైర్మన్ మరియు వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తె. కళానిధి మారన్(Kalanidhi maran) కావ్య మారన్‌తో SRH సహ యజమానిగా ఉంది. 2018లో SRH ఫ్రాంచైజీకి CEOగా కావ్య నియమితులైంది. కావ్య మారన్ చెన్నైలోని స్టెల్లా మారిస్ కాలేజీ నుండి కామర్స్ డిగ్రీని, అలాగే UKలోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీని పొందింది.కావ్య మారన్ నికర విలువ సుమారు ₹409 కోట్లు