Gold Market in India :రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ,వెండి ధరలు .!
మార్చి 24, 2023న బంగారం వెండి ధరలు: మార్చి 24, శుక్రవారం నాడు బంగారం (gold ) రూ. 59,000 కంటే ఎక్కువ పైకి ట్రేడవుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఉదయం 9:10 గంటల నాటికి, గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 59,591గా ఉంది. రూ. 835 లేదా 1.42 శాతం పెరిగింది. సిల్వర్ మే ఫ్యూచర్స్ రూ. 106 లేదా 0.15 శాతం ఫ్లాట్‌గా రూ.70,106 వద్ద ట్రేడవుతోంది.వెండి కిలో ధరలో […]
మార్చి 24, 2023న బంగారం వెండి ధరలు: మార్చి 24, శుక్రవారం నాడు బంగారం (gold ) రూ. 59,000 కంటే ఎక్కువ పైకి ట్రేడవుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఉదయం 9:10 గంటల నాటికి, గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 59,591గా ఉంది. రూ. 835 లేదా 1.42 శాతం పెరిగింది. సిల్వర్ మే ఫ్యూచర్స్ రూ. 106 లేదా 0.15 శాతం ఫ్లాట్‌గా రూ.70,106 వద్ద ట్రేడవుతోంది.వెండి కిలో ధరలో 400రూ .వరకు పెరుగుదల ఉంది .
శుక్రవారం మార్కెట్ లో బంగారం(gold) ధరలు ఈ విధంగా కొనసాగుతున్నాయి .
ఈ రోజు ప్రధాన నగరాల్లో వెండి ,బంగారం(gold,silver) ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం
దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల(10grms) (తులం) బంగారం ధర ₹55,000రూ .గ ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే200 రూ. వరకు పెరిగింది .
24 క్యారెట్ల బంగారం ధర రూ.60,000 గా ఉంది .నిన్నటి ధరతో పోలిస్తే 220రూ .ల వరకు పెరిగింది .
తెలుగు రాష్ట్రాల్లో బంగారం (yellow metal)ధరలు :
హైదరాబాద్ లో 22 క్యారెట్ల(22carat) 10 గ్రాముల (తులం) బంగారం ధర₹55,000ఉండగా 24(24carat) క్యారెట్ల బంగారం ధర ₹60,000 రూ పలుకుతుంది
విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర₹55,000ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹60,000 రూ పలుకుతుంది
విశాఖపట్నం లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర55,000ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹60,000 రూ పలుకుతుంది
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
*ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల(22carat) (తులం) బంగారం ధర ₹55,150 ఉండగా 24 క్యారెట్ల (24carat)బంగారం ధర ₹60,150రూ పలుకుతుంది
*చెన్నై లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర 55,600రూ .ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 60,650 రూ పలుకుతుంది
*ముంబై లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర₹55000 రూ ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹60000రూ పలుకుతుంది
*కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹55000 రూ ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹600000 పలుకుతుంది
*బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. ₹55,050ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹600000రూ పలుకుతుంది.
*కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ₹55000 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹600000 రూ .పలుకుతుంది
ప్రధాన నగరాల్లో వెండి (silver)ధరలు :
ఢిల్లీలో కిలో వెండి ధర రూ73000.00
ముంబైలో కిలో వెండి ధర రూ.₹73000.00
చెన్నైలో కిలో వెండి ధర రూ.₹75700.00
బెంగళూరులో రూ.₹75700.00
కేరళలో రూ . ₹75700.00
కోల్‌కతాలో ₹73000లు గా ఉండగా
తెలుగు రాష్ట్రాలలో మార్కెట్ ధరల ప్రకారం వెండికిలో(silver) ధరలు :
హైదరాబాద్ కిలో వెండి ధర :₹75700.00
విజయవాడ కిలో వెండి ధర :₹75700.00
విశాఖపట్నం లో వెండి కిలో ధర .₹75700.00 రూ లు గా కొనసాగుతుంది