పుట్టినప్పుడే తల్లిదండ్రులు అతడ్ని వేరేవాళ్లకు దత్తత ( adoption ) ఇచ్చారు. దీంతో అతన్ని కన్న తల్లిదండ్రులు ఎవరో అతనికి తెలియకుండా పోయింది. అయితే ఆ వ్యక్తి ఆరేళ్ల క్రితం ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు.. ఇద్దరు సంతోషంగా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్యే అతని భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చింది. పండంటి బాబు పుట్టాడు .. కానీ ఇదే సందర్భంలో ఆమె హెల్త్ పూర్తిగా దెబ్బతినడంతో అర్జెంట్ గా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయాలని డాక్టర్స్ ఆమె భర్తకు సూచించారు.

సంతోషంగా ...సాఫీగా సాగిపోతున్న వాళ్ల కాపురంలో ఒక్కసారి తుఫాన్ చెలరేగింది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత తన భార్య ( Wife )తనకు సొంత చెల్లి అవుతుందని తెలిసి కంగు తిన్నాడు ఓ భర్త .. విషయం తెలుసుకున్న ఆ భర్త కుమిలిపోయాడు .. ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఏం జరిగిందో .. ఈ సంఘటనకు సంబంధించి వివరంగా తెలుసుకుందాం.. పుట్టినప్పుడే తల్లిదండ్రులు అతడ్ని వేరేవాళ్లకు దత్తత ( adoption ) ఇచ్చారు. దీంతో అతన్ని కన్న తల్లిదండ్రులు ఎవరో అతనికి తెలియకుండా పోయింది. అయితే ఆ వ్యక్తి ఆరేళ్ల క్రితం ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు.. ఇద్దరు సంతోషంగా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్యే అతని భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చింది. పండంటి బాబు పుట్టాడు .. కానీ ఇదే సందర్భంలో ఆమె హెల్త్ పూర్తిగా దెబ్బతినడంతో అర్జెంట్ గా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయాలని డాక్టర్స్ ఆమె భర్తకు సూచించారు. దీంతో కిడ్నీ దాతల(kidney donor ) కోసం ఆమె కుటుంబ సభ్యులు ఎవరనేది కనుక్కునేందుకు భర్త ప్రయత్నించాడు . కానీ ఆమె కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరి కిడ్నీ( kidney) మ్యాచ్ కాకపోవడంతో నిరాశ చెందాడు...దీంతో చివరికి తన కిడ్నీ మ్యాచ్ అవుతుందేమో అని టెస్టుల కోసం శాంపిల్స్ ఇచ్చాడు. అయితే టెస్ట్ ల అనంతరం డాక్టర్లకు ఓ విషయం తెలిసి షాక్ (shock ) అయ్యారు. భార్య భర్త ల కిడ్నీ మ్యాచ్ అయ్యిందని భర్తకు ఫోన్ చేసి చెప్పారు. ఆ తర్వాత మరిన్ని టెస్ట్ లు additional tests నిర్వహించడంతో అతని భార్య కిడ్నీతో ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ ( match)అయ్యింది. అపుడే వారిద్ధరు అన్నాచెల్లి అని డాక్టర్స్ నిర్ధారించారు. ఈ విషయం అంతా తెలుసుకున్న భర్త ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. తను సొంత చెల్లిని పెళ్లి చేసుకుని కాపురం చేసానా అని వాపోయాడు . రెడ్జిట్ లో ఈ వ్యక్తి షేర్ చేసిన స్టోరీపై నెటిజన్లు స్పందించారు . మీరు ఇంతకు ముందు ఎలా సంతోషంగా ఉన్నారో అలాగే ఉండండి అని ..మీ పిల్లలకు గొప్ప తల్లిదండ్రులుగా ఉండండి అంటూ సూచించారు .

Updated On 23 March 2023 5:53 AM GMT
Ehatv

Ehatv

Next Story