Vimala Raman : 41 వచ్చాయి.. ఇంక పెళ్లి చేసుకుందాం..!
సాధారణంగా 30 ఏళ్లు దాటితే హీరోయిన్లు (Heroien) ఔట్ డేటెడ్ అయిపోతూ ఉంటారు. సినిమా (Cinema) చాన్స్‌లేక పెళ్లి బాట పడుతుంటారు. కొందరికి 40 దాటినా అప్పుడే పెళ్లేందుకులే అనుకుంటున్నారు మన హీరోయిన్లు. లైఫ్‌లో (Life) మంచి పొజిషన్ (Position), మంచి సంపాదన (Earnings) తర్వాతే పెళ్లి (Marrige) చేసుకుందామని వెయిట్ చేస్తుంటారు. ఏళ్లుగా ప్రేమించుకుంటున్నా పెళ్లి చేసుకోవాడానికి వెనుకాడుతున్నారు. ప్రేమలు, డేటింగ్‌లంటూ (Dating) కాలం వెళ్లదీస్తున్నారు.
సాధారణంగా 30 ఏళ్లు దాటితే హీరోయిన్లు (Heroien) ఔట్ డేటెడ్ అయిపోతూ ఉంటారు. సినిమా (Cinema) చాన్స్‌లేక పెళ్లి బాట పడుతుంటారు. కొందరికి 40 దాటినా అప్పుడే పెళ్లేందుకులే అనుకుంటున్నారు మన హీరోయిన్లు. లైఫ్‌లో (Life) మంచి పొజిషన్ (Position), మంచి సంపాదన (Earnings) తర్వాతే పెళ్లి (Marrige) చేసుకుందామని వెయిట్ చేస్తుంటారు. ఏళ్లుగా ప్రేమించుకుంటున్నా పెళ్లి చేసుకోవాడానికి వెనుకాడుతున్నారు. ప్రేమలు, డేటింగ్‌లంటూ (Dating) కాలం వెళ్లదీస్తున్నారు. ఈ కోవాలోనే విమలా రామన్ (Vimala Raman) ఉన్నారు. 'ఎవరైనా ఎపుడైనా' (Evaraina Eppudaina) సినిమాతో తెలుగు సినిమా ఎంట్రీ ఇచ్చిన విమలా రామన్ 41 వచ్చాక పెళ్లి గురించి ఆలోచిస్తొందట.
పెళ్లి చేసుకోవాలని విమలారామన్ ఇంట్లో ఒత్తిడి చేయడంతో ఆ వైపునకు అడుగులు వేస్తున్నారట. విమలా రామన్‌కు భర్తగా వచ్చేది తమిళ నటుడు వినయ్ రాయ్ (Vijay Rai). కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో(Love) ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలకు బలం చేకూరేలా సోషల్ మీడియా (Social media) వేదికగా వీరు పలు ఫొటోలు(Photos) పెట్టారు. పలు వేదికలను పంచుకున్నారు. చాలా సార్లు వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరగడం మీడియా(Media) కంటపడింది. దీంతో ఈ వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారనే అందరూ భావించారు. విమలా రామన్ చేతిలో సినిమాలు లేకపోవడం, ఏజ్ పెరగడంతో ఇంట్లో ఒత్తిడితో పెళ్లి చేసుకుందామన్న నిర్ణయానికి వచ్చిందట. వినయ్ రాయ్‌తో పెళ్లి ప్రస్తావన తేవడంతో అందుకు అంగీకరించాడని తెలిసింది. త్వరలోనే పెళ్లి చేసుకొని కాపురం పెట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట. ఈ జంట పెళ్లిపై అఫీషియల్ అనౌన్స్ రాకున్నా అతి త్వరలో అధికారిక సమాచారం రానుందని తెలుస్తోంది.
ఆస్ట్రేలియాలో(Australia) పుట్టి పెరిగినా ఇండియన్ సినిమాలపై(Indian Cinema) ఆసక్తి పెంచుకున్న విమలారామన్.. 2009లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మంచి క్లాసికల్ డ్యాన్సర్‌గా (Classical Dancer) కూడా విమాలారామన్‌కు పేరుంది. కానీ పెద్దగా సక్సెస్(Success) లేకపోవడంతో ఫేడ్ ఔట్(Fadeout) అయింది. కొన్నాళ్లపాటు సైడ్ ఆర్టిస్ట్‌గా చేసినా పెద్దగా అవకాశాలు రాలేదు. లేటెస్ట్‌గా అశ్విన్స్ (Aswins), రుద్రాంగి3 (Rudrangi3), గాంఢీవధారి (Gandeevadhari) సినిమాల్లో విమలారామన్‌కు అవకాశాలు దక్కినా ఆ సినిమాలు సక్సెస్ కాలేదు. సినిమాల్లో సక్సెస్ లేకున్నా తన ప్రియుడు వినయ్ రాయ్‌ను పెళ్లి చేసుకొని సక్సెస్ ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని విమలా రామన్ భావిస్తోందట.