Ravi Babu about Affair with Poorna : పూర్ణతో లవ్ ఎఫైర్ నిజమేనా..? డైరెక్టర్ రవిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..
రవిబాబు(Ravi Babu)డైరెక్షన్ లో ఎక్కువ సినిమాలు చేసింది హీరోయిన్ పూర్ణ(Heroine Poorna). ఈక్రమంలో దర్శకుడితో పూర్ణకు ఎఫైర్ ఉన్నట్టు టాలీవుడ్(Tollywood) లో పుకారు గట్టిగా షికారు చేసింది. ఈ విషయంలో రవిబాబు తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏమన్నాడంటే..? మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ(Malayalam film industry) నుంచి టాలీవుడ్ కు వచ్చి.. మన తెలుగమ్మాయిలా మారిపోయింది పూర్ణ. తెలుగులో ఎక్కువ సినిమాలు చేసిన పూర్ణ.. అందులో ఎక్కుగా డైరెక్టర్ రవిబాబుతో కలిసి పనిచేసింది.
రవిబాబు(Ravi Babu)డైరెక్షన్ లో ఎక్కువ సినిమాలు చేసింది హీరోయిన్ పూర్ణ(Heroine Poorna). ఈక్రమంలో దర్శకుడితో పూర్ణకు ఎఫైర్ ఉన్నట్టు టాలీవుడ్(Tollywood) లో పుకారు గట్టిగా షికారు చేసింది. ఈ విషయంలో రవిబాబు తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏమన్నాడంటే..?
మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ(Malayalam film industry) నుంచి టాలీవుడ్ కు వచ్చి.. మన తెలుగమ్మాయిలా మారిపోయింది పూర్ణ. తెలుగులో ఎక్కువ సినిమాలు చేసిన పూర్ణ.. అందులో ఎక్కుగా డైరెక్టర్ రవిబాబుతో కలిసి పనిచేసింది. అవును, అవును2 లాంటి సినిమాలతో పూర్ణ టాలీవుడ్ లో నిలబడింది.ఈక్రమంలో రవిబాబుతో పూర్ణ లవ్ ఎఫైర్ అంటూ.. సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయ్యింది అప్పట్లో. ఈ విషయంలో వారిద్దరు ఎప్పుడు స్పందించలేదు. ఈక్రమంలో పూర్ణ పెళ్లి చేసుకుని..ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యింది. ఇక ఇన్నాళ్ళకు ఈ రూమర్స్ పై స్పందించాడు రవిబాబు.
లవ్ ఎఫైర్(Love Affair)వార్తల గురించి రవిబాబు మాట్టాడారు. ఏఫైర్ అంటూ వార్తలు వచ్చినా కూడా మరోసారి అవకాశం ఎలా ఇచ్చారు అని అడగగా.. రవిబాబు స్పందిస్తూ.. సిల్వర్ స్క్రీన్‌పై నిజంగా చూసే దాని కంటే 200 శాతం ఉత్తమ అవుట్‌పుట్‌నుఅందించే ప్రత్యేక నటులు కొంత మంది ఉంటారు. వారిని దర్శకుడు అనేవాడు ఎవరైనా ఇష్టపడతారు. ఇది సాధారణమైన విషయం. పూర్ణ కూడా అలాంటి మంచి నటి. అందుకే ఆమె అంటే డైరెక్టర్ గా నాకు ఇష్టం. ఆమె నటన ఇష్టం. ఈరకంగా నేను కూడా పూర్ణతో ఇలాంటి ప్రేమ వ్యవహారాన్ని కలిగి ఉన్నా.. కానీ జనాలు అనుకుంటున్న ప్రేమ మాత్రం కాదు అన్నారు రవిబాబు.
ఉత్తమ యాక్టింగ్ కనబరిచే ఏ యాక్టర్లతోనైనా డైరెక్టర్లు ప్రేమలో పడతారని తనదైన స్టైల్‌లో చెప్పి..అందరి నోర్లు మూయించారు రవిబాబు. ఎప్పటి నుంచో టాలీవుడ్ లో ఉన్న పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేశాడు రవిబాబు.