Love Proposal To Girlfriend : ఆ యువకుడు చేసిన ప్రపోజల్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.!
ఒక వ్యక్తిని ప్రేమించడమే కాదు ..ప్రేమను ఎదుటి వ్యక్తికి ప్రపోజ్ చేసే అంతా ధైర్యం కావాలి.. ప్రపోజ్ చేసే విధానం బాగుండాలి... ఆ ప్రపోజల్ ఆకట్టుకునేలా ...మనస్సుకు హత్తుకునేలా ఉండాలి . లవ్ చేయడం ...ప్రపోజ్ చేయడం లో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చేస్తారు. జనరల్‌గా వాలైంటైన్స్ డే రోజు ప్రేమను బయటపెడతారు.
ఒక వ్యక్తిని ప్రేమించడమే కాదు ..ప్రేమను ఎదుటి వ్యక్తికి ప్రపోజ్ చేసే అంతా ధైర్యం కావాలి.. ప్రపోజ్ చేసే విధానం బాగుండాలి... ఆ ప్రపోజల్ ఆకట్టుకునేలా ...మనస్సుకు హత్తుకునేలా ఉండాలి . లవ్ చేయడం ...ప్రపోజ్ చేయడం లో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చేస్తారు. జనరల్‌గా వాలైంటైన్స్ డే రోజు ప్రేమను బయటపెడతారు. కానీ ఓ ప్రేమికుడు ఈఫిల్ టవర్ చెంత చేసిన మ్యారేజ్ ప్రపోజల్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయ్యింది. దాన్ని చూసిన వారంతా... సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు . నెటిజన్లు ఆ జంటను దీవిస్తున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి తన ప్రేమను , పెళ్లి ప్రపొజల్ ని ఎలా చెప్పి మనస్సు దొచుకున్నాడో మనం ఓక లుక్ వేద్దాం.
ఎదుటి వ్యక్తి పై ప్రేమను వ్యక్త పరచడం అంతా ఈజీ కాదు . . ప్రేమించడానికి మనస్సు ఉంటే చాలదు ... కానీ ఆ ప్రేమను వారికి చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలి. వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని వారి ప్రేమను గుప్పెడంత గుండెలోనే తమ ప్రేమని దాచేస్తూ వుంటారు కొంతమంది . కొంత మంది ప్రపోజ్ చేయడానికి చాలా మంది చాలా రకాల పద్ధతులను ఉపయోగిస్తూ ఉంటారు. ఒక కవిత రాసి ప్రపోజ్ చేయడం, గులాబీతో ప్రపోజ్ చేయడం, లవ్ లెటర్స్ ప్రపోజ్ చేయడం ఇలా చాలా మార్గాలు ఉన్నాయి. సినిమాల్లో కూడా వివిధ రకాలుగా ప్రపోజ్ చేస్తూ ఉంటారు. వాటిని చూసి నిజజీవితంలో కూడా చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. ప్రపోజ్ చేసే స్టైల్‌ని బట్టీ ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయవచ్చు అని చాలా మంది భావిస్తారు కానీ మనసులో ప్రేమ ఉంటే కానీ ఎస్ చెప్పరు కదా..? అయితే సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ షికార్లు కొడుతోంది. ఈ వ్యక్తి ఏకంగా సినిమాటిక్ రేంజ్‌లో ప్రపోజ్ చేశాడు.
మన దేశానికి చెందిన ఓ యువకుడు అందరి మనస్సుల్ని దోచుకుంటున్నాడు. తన ప్రేయసికి బాలీవుడ్ రేంజ్‌లో ప్రపోజ్ చేశాడు. ప్యారిస్‌లో ఈ వ్యక్తి మ్యారేజ్ ప్రపోజ్ చేశాడు. ఈఫిల్ టవర్ దగ్గర్లో ప్రపోజ్ చేశాడు. పైగా అక్కడ అందమైన సెటప్‌ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. "మ్యారీ మీ" అని పూలతో నేల మీద అందంగా రాశాడు. గులాబీ రేకులు కొవ్వొత్తులు ఇలా ఎంతో రొమాంటిక్‌గా సెటప్ చేయడం జరిగింది. సిటీ ఆఫ్ లవ్‌లో ఈ భారతీయ జంట ప్రపోజ్ చేసుకున్నారు.
ఆ అమ్మాయి కూడ ఈ ప్రపోజల్ కు పుల్లు ఫిదా అయ్యింది. అంతే వెంటనే అతడి ప్రపోజల్ ని ఒప్పుకుంది. ఇప్పుడు ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. గర్ల్ ఫ్రెండ్‌తో పాటూ నవ్వుతూ డాన్స్ వేశాడు. ఆమె కూడా నాలుగు స్టెప్పులు వేసింది. ఆ తర్వాత డైమండ్ రింగ్‌తో ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత ముద్దులతో ఈ జంట సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంటర్నెట్‌లో ఎంతో అందంగా ఉన్న ఈ వీడియో వైరల్ అయింది.