Delhi News :కొడుకు లవర్తో తండ్రి జంప్..! కట్ చేస్తే ?
ఉత్తరప్రదేశ్ (uttarparadesh)కాన్పూర్(Kanpur) లో ఒక ఒక వింత సంఘటన చోటు చేసుకుంది . ప్రియుడు తండ్రితో పరారైంది ఒక యువతి . ఈ ఘటన తెలిసిన చుట్టుపక్కల వాళ్ళు ముక్కున వేలేసుకున్నారు . కూతురు వయసున్న పిల్లతో లేచిపోవటం ఏంటి? అంటూ నిట్టూరుస్తున్నారు . అసలు కథ ఏంటి అంటే ?
ఉత్తరప్రదేశ్ (uttarparadesh)కాన్పూర్(Kanpur) లో ఒక ఒక వింత సంఘటన చోటు చేసుకుంది . ప్రియుడు తండ్రితో పరారైంది ఒక యువతి . ఈ ఘటన తెలిసిన చుట్టుపక్కల వాళ్ళు ముక్కున వేలేసుకున్నారు . కూతురు వయసున్న పిల్లతో లేచిపోవటం ఏంటి? అంటూ నిట్టూరుస్తున్నారు . అసలు కథ ఏంటి అంటే ?
యూపీ (up)కాన్పూర్(Kanpur) లో అమిత్(Amit) అనే యువకుడు 20 ఏళ్ళ యువతి గాఢంగా ప్రేమించుకున్నారు . ఇద్దరు చెట్టా పట్టాలేసుకొని తిరిగేవారు . తన ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు . పెళ్ళెప్పుడు చేసుకుందాం అని యువతి అమిత్ ని అడిగింది .ఒక మంచి రోజు చూసుకొని అమిత్(Amit)ఇంటికి ఆ అమ్మాయిని తీసుకెళ్లాడు . అమ్మాయిని ఇంట్లో వాళ్ళు అందరు చూసారు .అమ్మాయి అందరికి నచ్చింది . దాంతో అప్పటి నుండి ఆ యువతి అప్పుడప్పుడు అమిత్ ఇంటికి వస్తూ ,పోతూ ఉండేది . అమిత్ ఇంట్లో లేని సమయంలో ఆ యువతీ కమలేశ్ తో మాట్లాడేది .ఇలా వారిద్దరి మద్య చనువు పెరిగింది . ఈ సంగతి అమిత్ కి తెలియదు . అనుకోకుండా ఆ యువతీ అమిత్ తండ్రి కమలేశ్(kamalesh) పైన ఇష్టం పెంచుకుంది . నీతో కలిసి ఉండాలి అనుకుంటున్నాను అని కమలేశ్ (Kamlesh)తో చెప్పింది . దానికి కమలేష్ (Kamlesh)కూడా అడ్డుచెప్పలేదు . అక్కడే ఉంటే తమ బంధాన్ని ఎవరు అంగీకరించరు అని ఇద్దరు నిర్ణయించుకొని ఒక రోజు ఇంటి నుండి పారిపోయారు .ప్రియుడిని వదిలేసి యువతి .. భార్య ,పిల్లల్ని వదిలేసి కాబోయే కోడలితో కమలేశ్ ఇద్దరు లేచిపోయారు ..
ఈ ఘటన జరిగి దాదాపు ఏడాది కాలం గడుస్తుంది . ఈ విషయం పై అప్పట్లో యువతి తల్లి తండ్రులు పోలీసుస్టేషన్లలో కంప్లైంట్ చేసారు . పోలీసులు కమలేశ్(Kamlesh) గురించి వెతకటం మొదలుపెట్టారు . ఇటీవల ఈ జంట ఆచూకీ ఢిల్లీలో (Delhi)దొరికింది . వీరిద్దరూ కలసి సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది . వీరిని వెతికి పట్టుకున్న పోలీసులు సొంత గ్రామానికి తరలించి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు .