తమిళనాడు(Tamilnadu)లోని తిరువళ్లూరులో(tiruvallur) 9 ఏళ్ళ బాలిక ఉరివేసుకొని చనిపోవడం కుటుంబాన్ని కన్నీటి సముద్రంలో ముంచేసింది . బయట ఆడుకుంటున్న ఆ పాపా ను చూసి తండ్రిFather ఇంటివెళ్లి చదువుకోమని కసిరాడు . దాంతో ఆ చిన్నారి ఇంటికి వెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడింది అని తండి కృష్ణమూర్తి కన్నీరు మున్నీరు అవుతున్నాడు .
తమిళనాడు(Tamilnadu)లోని తిరువళ్లూరులో(tiruvallur) 9 ఏళ్ళ బాలిక ఉరివేసుకొని చనిపోవడం కుటుంబాన్ని కన్నీటి సముద్రంలో ముంచేసింది . బయట ఆడుకుంటున్న ఆ పాపా ను చూసి తండ్రిFather ఇంటివెళ్లి చదువుకోమని కసిరాడు . దాంతో ఆ చిన్నారి ఇంటికి వెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడింది అని తండి కృష్ణమూర్తి కన్నీరు మున్నీరు అవుతున్నాడు . తన కూతురిని నేనే చంపుకున్నానుఅంటూ గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు . అసలు ఆత్మాహత్యా(Suicide) అనే పదానికి కూడా అర్ధం సరిగా తెలియని వయసులో చిన్నారి ఈ ఘాతుకానికి పాల్పడటం బాధాకరం .
అసలు ఎం జరిగింది అంటే తమిళనాడులోని(Tamilnadu) తిరువళ్లూరులో సోమవారం అత్తవారింటి దగ్గర ఆడుకుంటున్న కూతుర్ని చూసిన కృష్ణమూర్తి(Krishnamurthy) ఇంటికి వెళ్లి చదువుకోమని మందలించాడు . ఇంటి తాళాలుKeys అమ్మాయికి ఇచ్చాడు.ఆ తర్వాత బైక్‌లో పెట్రోల్ కొట్టించేందుకు బయలుదేరి వెళ్లిన కృష్ణ మూర్తి రాత్రి 8:15 గంటల ప్రాంతంలో తన ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి(House)లోపలి నుంచి తాళం వేసి ఉండటాన్ని గమనించిన అతను తన కూతురిని తలుపు తీయమని తలుపు కొట్టాడు .ఎంత సేపటికి చిన్నారి తలుపుతీయక పోవటంతో అనుమానం వచ్చిన తండ్రి కృష్ణమూర్తి(Krishanamurthy) భయాందోళనకు గురై కిటికీ పగులగొట్టి ఇంట్లోకి వెళ్లాడు. లోపలకు వెళ్లి చూసేసరికి తన కూతురు మెడలో కాటన్ టవల్(Cotton towel) తో వేలాడుతూ ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుండటం చూశాడు.అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఈ విషయంలో పోలీసు విచారణ ప్రారంబించగా ఆ చిన్నారి ఎక్కువగా సోషల్ మీడియాలో(Social Media) ఎక్కువగా రీల్స్(Reels) ని చేసేదని తెలిసినవాళ్ళు చుట్టుపక్కన వాళ్ళు ఆ పాపను "ఇన్‌స్టా క్వీన్'(Insta Queen)అని ముద్దుగా పిలిచేవారని పోలిసుల సమాచారం లో తేలింది .