Elderly Woman Averts Major Train Accident : గుండెకు ఆపరేషన్ అయిందని కూడా మరచి ఈ బామ్మ చేసిన సాహసం చూస్తే మీరే షాక్ అవుతారు.!
మంగళూరుకి(manguluru) చెందిన 70 ఏళ్ల మహిళ రైలు(train) ప్రమాదం నుంచి కొన్ని వందల మంది ప్రయాణికులు(passengers) ప్రాణాలను కాపాడింది.. తృటిలో జరగబోయే ప్రమాదాన్ని ఎర్రటి గుడ్డును(red cloth) ఊపుతూ లోకో పైలట్ (loko pilot) కి ఇచ్చిన సిగ్నల్ ద్వారా ఆ భామ చాకచక్యంగా తప్పించింది.. ఆలస్యంగా వెలుగు లోకి వచ్చిన ఈ ఘటన తెలుసుకున్న తర్వాత.. ప్రమాదాన్ని పసికట్టి సహాయం చేసిన మహిళ సాహసాన్ని(braveness) అందరూ మెచ్చుకుంటున్నారు..
మంగళూరుకి(manguluru) చెందిన 70 ఏళ్ల మహిళ రైలు ప్రమాదం(train Accident) నుంచి కొన్ని వందల మంది ప్రయాణికులు(passengers) ప్రాణాలను కాపాడింది.. తృటిలో జరగబోయే ప్రమాదాన్ని ఎర్రటి గుడ్డును(red cloth) ఊపుతూ లోకో పైలట్ (loko pilot) కి ఇచ్చిన సిగ్నల్ ద్వారా ఆ భామ చాకచక్యంగా తప్పించింది.. ఆలస్యంగా వెలుగు లోకి వచ్చిన ఈ ఘటన తెలుసుకున్న తర్వాత.. ప్రమాదాన్ని పసికట్టి సహాయం చేసిన మహిళ సాహసాన్ని(braveness) అందరూ మెచ్చుకుంటున్నారు..
మార్చి 21న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రైలు పట్టాలపై( raliyway track)ఒక పెద్ద చెట్టు విరిగిపడింది అదే సమయంలో మంగళూరు(manglor) నుంచి ముంబై(mumbai) (train) వెళ్లే ట్రైన్ కాసేపట్లో పట్టాల మీదకు రానుంది. ఇది గమనించిన 70 ఏళ్ల ఒక పెద్దావిడ పేరు చంద్రావతి(chandravati) ఎర్రటి గుడ్డ తీసుకువచ్చి రైలుకు ఎదురుగా వెళ్లి జెండాల ఊపుతూ నిలబడింది ఇది పసికట్టిన లోకో పైలట్ రైలు వేగాన్ని తగ్గించి చివరిగా దాన్ని ఆపేశాడు. ఇలా ఆ ట్రైన్(train) కి పెను ప్రమాదం తప్పింది దాంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు..
మంగుళూరు(manguluru) ప్రాంతంలో నిమిషాల్లోనే రైలు పట్టాల మీదకు రావడంతో ఘోరమైన ప్రమాదమే జరిగేది.. ఇంటి బయట కూర్చున్న చంద్రావతికి ఎదురుగా ఉన్న పట్టాలపై(railway track) పెద్ద చెట్టు విరిగిపడింది. అదే సమయంలో మంగళూరు నుంచి ముంబై వెళ్లే మత్స్యగంధ రైలు వస్తోంది.అది చూసిన చంద్రావతికి ఏం చేయాలో అర్థం కాలేదు ఎవరికైనా ఫోన్ (mobile)చేసే విషయం చెబుదామనుకునే లోపే రైలు వస్తున్న హారన్ (horn)అయితే వినిపించింది ఇక హుటాహుటిని ఎదురుగా కనిపించిన ఎర్రగుడ్డని తీసుకుని పరుగు పెట్టింది గుండె ఆపరేషన్ (heart operation)అయ్యింది ఈ విషయాన్ని కూడా మర్చి మర్చిపోయి వేగంగా పరుగు పెట్టి రైలు పట్టాల దగ్గరికి చేరుకుంది. ఎదురుగా వస్తున్న రైలుకు ఎర్రగుడ్డను జండాగా ఒప్పుతో కనిపించింది దాంతో లోకో పైలట్ (loko pilot)ఎలర్ట్ అయ్యి ట్రైను నెమ్మదిగా ప్రమాదం నుంచి తప్పించాడుఆ తర్వాత రైల్వే సిబ్బంది పట్టాలకు అడ్డుగా ఉన్న చెట్టును తొలగించారు దీంతో ప్రయాణికులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారుచంద్రావతి(chandravati) చేసిన సాహసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన రైల్వే సిబ్బందితో (railway staff)పాటు తోటి ప్రయాణికులు అక్కడున్న వారందరూ కూడా తన చేసిన సాహసానికి అభినందించారు