Maharashtra School teacher : కీచక టీచర్... స్కూల్లో విద్యార్థినులకు పాఠాలకు బదులు బూతు వీడియోలు చూపిస్తూ.!
మాతృదేవోభవ ,పితృదేవోభవ ,ఆచార్యదేవోభవ అని అంటాం అంటే తల్లితండ్రుల తర్వాత దైవం గా భావించేది గురువునే . ఏది భారతీయ సంప్రదాయపరాకారం మనం ఇదే మన పిల్లలకు నేర్పిస్తున్నాం. మరి విద్య నేర్పే గురువు లు మాత్రం కేచక బుద్దితో కామందుల్లా మారిపోతున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే వంకరబుద్ధితో ప్రవర్తిస్తున్నారు.తండ్రి వయసున్న ఉపాద్యాయుడు పిల్లలపట్ల అనుచితఅంగ ప్రవరించిన ఉదంతం మాహారాష్ట్రరలో చోటు చేసుకుంది .

మహారాష్ట్ర గోండియా జిల్లాలో ప్రైమరీస్కూల్లో పనిచేస్తున్నాడు 52 ఏళ్ళ వయసున్న ఉపాద్యాయుడు . కామంతో కళ్ళుమూసుకొనిపోయి అక్కడ విద్యార్థినీలతో అమానుషంగా ప్రవర్తించేవాడు. అసందర్భంగా వారిని తాకటం ,అసభ్యకరంగం ప్రవర్తిచటం ,విద్యార్థినులు ప్రైవేట్ పార్ట్శ్ ని ముట్టుకోవటం ,లాంటివి చేసేవాడు. అంతే కాదు ఎనిమది మంది విద్యార్డునీయులకు బూతు వీడియోస్ చూపిస్తూ వారితో అసభ్యం గా పర్వేటించెదవాడు .. దేనితో స్కూల్ విద్యార్థినులు బాగా బాహాయపడి విషయాన్నీ తల్లి తండ్రులకు చేప్పగా ..తల్లితండ్రులు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయటం జరిగింది. స్కూల్ యాజమాన్యం విచారించికా నిజం'తెలిసింది దాంతో ఆ కేచక టీచర్ ని పోలీసులకు అప్పగించటం జరిగింది .
ఇటీవల కాలంలో స్కూల్స్ లో జరుగుతున్న ఈ దారుణాలు ఎక్కువగానే నమోదవుతున్నాయి .అయినప్పటికీ ఈ అఘాయిత్యాల మీద అదుపు తీసుకు రావటం లో పాఠశాల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని చెప్పవచ్చు . చాల మంది పిల్లల విషయం లో ఇలాంటి అకృత్యాలు జరిగిన కొంతమంది భయంతో ,మరికొంత మంది అవగహన లేక తమ బాల్యం లో ఇబ్బందులు ఎదుర్కుంటాన్న సందర్భాలు ఉన్నాయి. కేంద్రం కలుగ జేసుకొని ఇలాంటి విషయం లో ప్రత్యేక నిబంధనలను స్కూల్ యాజమాన్యాలకు జారీ చేసి తప్పులు జరిగిన చోట కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటే తప్ప స్కూల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా ఆగవు .