తల్లిదండ్రులు సాధారణంగా తమ పిల్లల అల్లరి తట్టుకోలేకో లేక కాసేపు ఫోన్ ఇచ్చేస్తే గొడవ ఉండదు అనుకోని తమ స్మార్ట్‌ఫోన్‌లను(smart phone)ఇస్తూ ఉంటారు. మొబైల్(mobile) చేతికి వస్తే చాలు ఇక ప్రపంచం మర్చి పోయి గేమ్స్ లేదా వీడియోస్ లో ముంగిపోతుంటారు . ప్రస్తుతం ప్రతి ఇంట్లో జరిగేది ఇది. ఇలానే ఒక అమ్మ తన ఐదేళ్ల కూతురితో కారులో ఇంటికి వెళ్తుండగా .,తన కూతురు గేమ్‌లు (online games)ఆడుకోవడానికి మొబైల్ ఇచ్చింది. గేమ్స్ ఆడుకుంటూ మొబైల్ లో వచ్చే యాడ్స్ పైన తెలియకుండా క్లిక్ చేసింది .అమెజాన్ పేజీ ఓపెన్ కావటం తో తనకు తెలియాకుండానే అమెజాన్‌లో (Amazon )వేల డాలర్ల విలువైన బొమ్మలను ఆర్డర్‌ చేసేసింది.

ఐదేళ్ల పాపా లీలా వారిస్కో( Lila Varisco)మసాచుసెట్స్‌లోని( Massachusetts)వెస్ట్‌పోర్ట్‌( Westport)లో నివాసం ఉంటుంది . ఆమె తన తల్లి జెస్సికా నూన్స్( Jessica Nunes)స్మార్ట్‌ఫోన్ ద్వారా అమెజాన్‌(Amazon) లో దాదాపు $4k (సుమారు రూ. 2.47 లక్షలు) ఆర్డర్ చేసింది. "మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటలకు తల్లికి అమెజాన్(Amazon )నుండి షిప్పింగ్ నోటిఫికెషన్స్ వరుసగా రావటం తో తన ఫోన్ ని చెక్ చేసిందితనకు తెలియకుండా ఆర్డర్స్ ఎవరు చేసారు అనుకుంది

ఆమె త్వరగా తన అమెజాన్ అకౌంట్ తనిఖీ చేసి, ఎవరు ఆర్డర్లు చేశారో చూసుకుంది అదే సమయంలో ఆమె క్రెడిట్ కార్డ్‌కు $3,922 ఛార్జ్ చేయబడిందని మెసేజ్ వచ్చింది . అసలు అమెజాన్ ఆర్డర్ లో ఏమున్నాయి అని చెక్ చేసి లిస్ట్ చూసి ఆ తల్లి షాక్ అయింది . ఎవరైనా 10 మోటార్‌సైకిళ్లు, ఒక జీప్ మరియు 10 జతల కౌగర్ల్ బూట్‌లను(10 motorcycles, a Jeep, and 10 pairs of cowgirl boots) ఆర్డర్ చేసినట్లు అమెజాన్ ఆర్డర్ హిస్టరీ(amazon order history) చూపించింది . బైక్‌లు మరియు జీప్ దాదాపు $3,180 డాలర్ల ఖరీదు .అందులో కేవలం బూట్లే దాదాపు $600,చూపించింది " అంటూ తల్లి వాపోయింది

ఐదేళ్ల బాలిక అమెజాన్‌లో ఎలా ఆర్డర్ చేసింది అని అడిగినప్పుడు, లీలా తనకు కావలసిన వస్తువులను ఎలా ఎంచుకోగలదో తనకు తెలియదని, అయితే యాప్‌లోని ‘Buy Now ’ బటన్‌ ను తెలియకుండా ఎక్కువసార్లు నొక్కటం తో ఈ ప్రపాటు జరిగిందట. గేమ్ ఆడుతున్న పాపకు అమెజాన్ ఓపెన్ అయింది అని తెలియదు . రకరకాల బొమ్మల్ని చూసి అవి గేమ్ అనుకోని పదే పదే BUY Now బటన్ ని నొక్కేసింది .

న్యూన్స్ మోటార్‌సైకిల్ ఆర్డర్‌లు మరియు కౌగర్ల్ బూట్‌ల (cowgirl boots),షిప్పింగ్‌నుతల్లి కాన్సల్ చేయగలిగింది, ఐదు మోటార్‌సైకిళ్ల ఆర్డర్ అలాగే రెండు-సీట్ల పిల్లల జీప్(five motorcycles and a two-seater children’s Jeep) ఇప్పటికే షిప్పింగ్( shipping)చేయబడ్డాయి ఆ రోజు వచ్చాయి. అయితే కంపెనీలు రిటర్న్‌లను ప్రాసెస్ చేయడానికి అంగీకరించడంతో న్యూన్స్ ఊపిరి పిల్చుకుంది .అమెజాన్‌లో పెద్ద ఆర్డర్ గురించి తన 5 ఏళ్ళ లీలాను అడిగినప్పుడు, ఆమె నవ్వి, “ఎందుకంటే నాకు ఒకటి కావాలి” అనిచెప్పిందట .

Updated On 7 April 2023 12:30 AM GMT
rj sanju

rj sanju

Next Story