Prashant Kishore Survey : తెలంగాణపై ప్రశాంత్ కిశోర్ సర్వే ఏం చెబుతోంది...?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు(TS Assembly Elections) సుమారు మూడు నెలల సమయం ఉంది. అప్పుడే తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. అన్ని పార్టీలు యాక్టివ్ అయ్యాయి. సర్వేలు చేయించుకుంటున్నాయి. ప్రతికూల పవనాలు వీస్తున్న నియోజకవర్గాలలో ఏం చేయాలన్నదానిపై ఆలోచన చేస్తున్నాయి. తెలంగాణలో(Telangana) ఎవరు గెలవబోతున్నారు? కేసీఆర్(KCR) హ్యాట్రిక్ కొట్టగలరా? కాంగ్రెస్(Congress) ఏ మేరకు అడ్డుకోగలదు? అన్న విషయాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు(TS Assembly Elections) సుమారు మూడు నెలల సమయం ఉంది. అప్పుడే తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. అన్ని పార్టీలు యాక్టివ్ అయ్యాయి. సర్వేలు చేయించుకుంటున్నాయి. ప్రతికూల పవనాలు వీస్తున్న నియోజకవర్గాలలో ఏం చేయాలన్నదానిపై ఆలోచన చేస్తున్నాయి. తెలంగాణలో(Telangana) ఎవరు గెలవబోతున్నారు? కేసీఆర్(KCR) హ్యాట్రిక్ కొట్టగలరా? కాంగ్రెస్(Congress) ఏ మేరకు అడ్డుకోగలదు? అన్న విషయాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారన్న దానిపై నేషనల్ మీడియా ఇప్పటికే ఓ సర్వేను విడుదల చేసింది. లోక్‌సభ స్థానాలను బేస్‌గా చేసుకుని చేసిన సర్వేలలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) సునాయాసంగా గెలవబోతున్నదని తేలింది. ఒకట్రెండు సర్వేలు టీడీపీకి(TDP) అనుకూలంగా నివేదకలు ఇచ్చాయి! కానీ తెలంగాణకు సంబంధించినంత వరకు ఏ సర్వేలో కూడా స్పష్టత రావడం లేదు. బీఆర్‌ఎస్‌కు(BRS) అత్యధిక స్థానాలు లభించే అవకాశం ఉందని అంటున్నాయి తప్ప అధికారంలోకి వస్తుందని గట్టిగా చెప్పడం లేదు. అయితే ప్రశాంత్ కిశోర్(Prashant Kishore) మాత్రం తెలంగాణ ఎన్నికల్లో మళ్లీ బీఆర్‌ఎస్ విజయం సాధించబోతున్నదని చెప్పాడు. అలాగే త్వరలో ఎన్నికలు జరగబోతున్న అయిదు రాష్టాలలో ఏ పార్టీకి విజయం దక్కబోతున్నదన్న దానిపై కూడా ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పాడు. ఇంతకీ తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎలా గెలవబోతున్నది? ప్రశాంత్ కిశోర్ చెబుతున్న విశ్లేషణలేమిటి? ఈ ఎపిసోడ్‌లో చూద్దాం..