ఆర్టీసీ బస్సుల్లో(RTC Buses) తెలంగాణ ప్రభుత్వం ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీ బస్సులు మహిళలతో(Female) కిటకిటలాడుతున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండడంతో సీట్ల(Seat) కోసం గొడవలూ జరుగుతున్నాయి. తాజాగా వరంగల్(Warangal) బస్సులో ఇద్దరు మహిళలు ఘోరంగా కొట్టుకున్నారు.

ఆర్టీసీ బస్సుల్లో(RTC Buses) తెలంగాణ ప్రభుత్వం ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీ బస్సులు మహిళలతో(Female) కిటకిటలాడుతున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండడంతో సీట్ల(Seat) కోసం గొడవలూ జరుగుతున్నాయి. తాజాగా వరంగల్(Warangal) బస్సులో ఇద్దరు మహిళలు ఘోరంగా కొట్టుకున్నారు. వరంగల్ నుంచి నర్సంపేట(Narsampet) వెళ్తున్న బస్సులో మహిళలు పెద్దసంఖ్యలో ఎక్కారు. ఈ క్రమంలో ఓ మహిళ తాను ముందే ఆపుకున్న సీట్లో మరో మహిళ కూర్చోవడంతో గొడవకు దిగింది. మాటామాటా పెరిగి జుట్లు పట్టి కొట్టుకున్నారు. దీనిపై నెటిజన్లు(Netizens) పలురకాలుగా స్పందిస్తున్నారు. తెలంగాణలో మహిళలు పాత కళలలకు పూర్వవైభం తీసుకొస్తున్నారని సెటైర్లు వేస్తున్నారు.

Updated On 29 Dec 2023 6:59 AM GMT
Ehatv

Ehatv

Next Story