✕
కొత్త సంవత్సరం సందర్భంగా నల్గొండ జిల్లా నిడమనూరుకు చెందిన మాజీ ఖైదీ తరి నాగయ్య సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

x
కొత్త సంవత్సరం సందర్భంగా నల్గొండ జిల్లా నిడమనూరుకు చెందిన మాజీ ఖైదీ తరి నాగయ్య సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గతంలో ఓటుకు నోటు కేసులో అరెస్టయి చర్లపల్లి(Cherlapalli) జైలులో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి నాగయ్య(Nalgonda Nagaiah) సపర్యలు చేసిపెట్టారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో అతడి గురించి సీఎం బహిరంగంగానే ప్రస్తావించారు. ఇటీవల క్షమాభిక్షతో జైలు నుంచి విడుదలైన నాగయ్య సీఎంను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ehatv
Next Story