ఉప్పల్‌లో బట్టతల మీద వెంట్రుకలు మొలిపిస్తానని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారం ఎగబడ్డ జనం.

ఉప్పల్‌లో బట్టతల మీద వెంట్రుకలు మొలిపిస్తానని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారం ఎగబడ్డ జనం. ఢిల్లీ(Delhi)కి చెందిన సల్మాన్(Salman) అనే వ్యక్తి బట్టతల మీద షాంపూ, ఆయిల్ వేసి వెంట్రుకలు వస్తాయని ఒక్కొక్కరి దగ్గర రూ.700 వసూలు చేశారు. ఉప్పల్(uppal)భగయత్‌లోని శిల్పారామం(Shilparamam) వద్ద స్టాల్ ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి భారీగా జనం చేరుకుంది. పర్మిషన్ లేకుండా స్టాల్ ఏర్పాటు చేయడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఉప్పల్ పోలీసులు.

ehatv

ehatv

Next Story