☰
✕
న్యూ ఇయర్ వేడుకలకు అవసరమయ్యే డబ్బుల కోసం ఆలయంలో ఇద్దరు స్నేహితులు చోరీకి పాల్పడ్డారు.
x
న్యూ ఇయర్ వేడుకలకు అవసరమయ్యే డబ్బుల కోసం ఆలయంలో ఇద్దరు స్నేహితులు చోరీకి పాల్పడ్డారు. నిర్మల్ జిల్లా భైంసాలోని నాగదేవత ఆలయంలో చుచుందు చెందిన విశాల్(Vishal), సంఘ రతన్(sangha ratna) అనే స్నేహితులు కలిసి నూతన సంవత్సర వేడుకలు చేసుకునేందుకు ఆలయంలో చోరీ చేశారు. హుండీ కానుకలతో పాటు గుడి గంటలను ఎత్తుకెళ్లారు. స్థానికుల ఫిర్యాదు మేరకు వాటిని రికవరి చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు SP డా.జానకీ షర్మిల తెలిపారు.
ehatv
Next Story