కవల పిల్లలు( twins )అంటే ఒకే పోలికలతో ఉండే అచ్చు గుద్దినట్లు ఒక్క మాదిరిగానే ఉంటారు.. చూడడానికే కాదు వేషధారణలో కూడా వీరిని పక్కవారైతే అసలు పోల్చుకోలేరు కొంతమంది కవల పిల్లల పోలికలు ఇలా ఉంటాయి. ఒక పోలికల్లోనే కాదు చాలామంది కవల పిల్లలకు అలవాట్లు ప్రవర్తన అన్నీ కూడా దాదాపుగా ఒకేలాగా ఉంటాయి.. కవల పిల్లలకు ఒకేలాంటి బట్టలు వేస్తూ వారు గుర్తును తెలియజేస్తూ ఉంటారు..
కవల పిల్లలు( twins )అంటే ఒకే పోలికలతో ఉండే అచ్చు గుద్దినట్లు ఒక మాదిరిగానే ఉంటారు.. చూడడానికే కాదు వేషధారణలో కూడా వీరిని పక్కవారైతే అసలు పోల్చుకోలేరు కొంతమంది కవల పిల్లల పోలికలు ఇలా ఉంటాయి. ఒక పోలికల్లోనే కాదు చాలామంది కవల పిల్లలకు అలవాట్లు ప్రవర్తన అన్నీ కూడా దాదాపుగా ఒకేలాగా ఉంటాయి.. కవల పిల్లలకు ఒకేలాంటి బట్టలు వేస్తూ వారు గుర్తును తెలియజేస్తూ ఉంటారు.. ఇదే తరహాలో నిరుపేద కుటుంబంలో(poor family) పుట్టిన కవల పిల్లలకు పెళ్లి చేశాడు తండ్రి (father )సారి కొన్ని రోజులకు గర్భం( pregnant) దాల్చారు ఇద్దరకు ఒకేసారి జరిగిన కాన్పులో ఇద్దరు పండంటి మగ బిడ్డలకు జన్మనిచ్చారు.. ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది
వరంగల్(warangal) జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన బొంత సారయ్య(bonta sarayya ) కొమరం(komaram ) దంపతులకు కవల పిల్లలు పుట్టారు..ఆడుతూ పాడుతూ పెరిగిన పిల్లలకు పెళ్లీడు రాగానే తండ్రికి వాళ్ళ పెళ్లి భారంగా మారింది.. కొంత మంది సూచనలతో ప్రభుత్వం( government )అందించిన మానస పుత్రిక కల్యాణ పథకాలను (manasa putrika kalyana pathakam ) అందుకొని ఉన్నంతలో ఆ తండ్రి ఒకేసారి వీళ్లిద్దరి వివాహాన్ని ఘనంగా జరిపించాడు ..
కొన్నిరోజులకి కవల పిల్లలు ఇద్దరు కూడా తల్లులయ్యారు.. వాళ్ళిద్దరూ కూడా ఒకే రోజు,ఒకే సమయానికి ప్రసవించడం జరిగింది.. వాళ్ళిద్దరికీ ఇద్దరు పండంటి మగ బిడ్డలు జన్మించారు.. ఈ విషయం అక్కడ ఉన్న వాళ్ళందర్నీ ఆశ్చర్యపరిచింది.. నిజానికి కవల పిల్లలైనా సరే ఒకే సమయంలో తల్లులవ్వడం విశేషంగా అనిపించకపోయినా ఇద్దరికీ ప్రసవం ఒకేరోజు జరగడం ఒకేలాంటి మగ పిల్లలు పుట్టడం అనేది నిజంగా అరుదైన విషయమే.. కే సిఆర్ ప్రభుత్వం(kcr government ) అందిస్తున్న మానస పుత్రిక కల్యాణ పథకం(manasa putrika kalyana pathakam ) ద్వారా ఈ నిరుపేద కవల పిల్లల వివాహం జరగడంతో పాటు ప్రసవం తర్వాతకూడా ప్రభుత్వం చొరవతో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy ) వీళ్ళిద్దరికీ కెసిఆర్ కిట్లు (KcR Kit) )అందించి శుభాకాంక్షలు తెలియజేశారు..ప్రజా అధికారుల చొరవతో పెళ్లి (marriage ) తో పాటు ప్రసవం సమయం లో కెసిఆర్ కిట్లు(kcr kit ) తీసుకోవటం ఆనందం గా ఉంది అంటూ ప్రభుత్వానికి (government) కృతజ్ఞతలు తెలియజేసారు కవలలు. అధికారుల చేతులతో పెళ్లితో పాటు ప్రసవం కూడా జరిపించుకున్న ఈ కవల పిల్లలు న్యూస్ ప్రస్తుతం వైరల్ (viral ) గా మారింది..